11 సార్లు అవకాశం ఇచ్చినా కాంగ్రెస్ చేసిందేమీ లేదు..: కేటీఆర్

తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక సాగునీటి పంచాయతీ లేదని మంత్రి కేటీఆర్ తెలిపారు.కాళేశ్వరం ప్రాజెక్టుతో ఉమ్మడి కరీంనగర్ జిల్లా పచ్చగా కనిపిస్తోందని పేర్కొన్నారు.

 Congress Has Done Nothing Despite Being Given An Opportunity 11 Times: Ktr-TeluguStop.com

పదకొండు సార్లు అవకాశం ఇచ్చినా కాంగ్రెస్ చేసిందేమీ లేదని మంత్రి కేటీఆర్ విమర్శించారు.కర్ణాటక ప్రజలను కాంగ్రెస్ మోసం చేసిందన్నారు.

కరెంట్ లేక కర్ణాటక రైతులు తీవ్ర అవస్థలు పడుతున్నారని పేర్కొన్నారు.కాంగ్రెస్ ను గెలిపించి తప్పు చేశామని కర్ణాటక ప్రజలు అనుకుంటున్నారని తెలిపారు.

తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మూడు గంటల పాటు మాత్రమే కరెంట్ ఉంటుందన్నారు.ఈ క్రమంలో 24 గంటల కరెంట్ ఇచ్చే బీఆర్ఎస్ ప్రభుత్వం కావాలా? లేక మూడు గంటలే కరెంట్ ఇచ్చే కాంగ్రెస్ ప్రభుత్వం కావాలా? అనే విషయాన్ని ప్రజలే ఆలోచించుకోవాలని సూచించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube