ఏపీ టీడీపీ జోనల్ కోఆర్డినేటర్లతో నారా లోకేశ్ భేటీ

ఏపీ టీడీపీ జోనల్ కోఆర్డినేటర్లతో ఆ పార్టీ నేత నారా లోకేశ్ భేటీ అయ్యారు.ఈ మేరకు ఉండవల్లి నివాసంలో సమావేశమైన లోకేశ్ జోన్ల వారీగా పార్టీ పరిస్థితిపై సమీక్ష నిర్వహించారు.

 Nara Lokesh Met With Ap Tdp Zonal Coordinators-TeluguStop.com

నవంబర్ ఒకటోతేదీ నుంచి బాబు షూరిటీ – భవిష్యత్ కు గ్యారెంటీ కార్యక్రమం ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలో ఈ కార్యక్రమంపై చర్చించిన లోకేశ్ జనసేన కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లాలని కోఆర్డినేటర్లకు దిశానిర్దేశం చేశారు.

అదేవిధంగా వైసీపీ చర్యలను తిప్పి కొట్టాలని సూచించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube