రాజన్న సిరిసిల్ల జిల్లా బిజెపి పార్టీకి రాజీనామా చేసిన బిజెపి రాష్ట్ర నాయకులు అవునూరి రమాకాంత్ ని ఈరోజు వారి ఇంటికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలిసి భారత రాష్ట్ర సమితి పార్టీలోకి రావాలని ఆహ్వానించిన
బీఆర్ఎస్ పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య, రాష్ట్ర టెక్స్టైల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గూడూరి ప్రవీణ్, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు చీటీ నర్సింగరావు రావు.
.






