బ్రహ్మనందం ని తొక్కెయ్యాలని చూసిన ఆ నటులు ఎవరంటే..?

ఒకప్పుడు సినిమా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో బ్రహ్మానందం ( Brahmanandam )ఒకరు.ఈయన అప్పట్లో చేసిన చాలా సినిమాలు మంచి విజయాన్ని సాధించడమే కాకుండా ఇండస్ట్రీ లో ఆయన చేసిన సినిమాలు మంచి సక్సెస్ లను అందుకున్నాయి.

 Who Are Those Actors Who Wanted To Trample Brahmanandam, Bramhanandam, Sudhakar,-TeluguStop.com

అయితే ఎప్పటికప్పుడు బ్రహ్మానందం ఎదుగుతున్న టైంలో ఏ కొత్త కమెడియన్ వచ్చినా కూడా బ్రహ్మానందం పని అయిపోయింది అన్నట్టుగా అందరూ కామెంట్లు చేసేవారు.ఇక అందులో భాగంగానే ముందుగా సుధాకర్ ఇండస్ట్రీకి వచ్చిన టైంలో కమెడియన్ గా క్లిక్ అవుతున్న సమయంలో ఇక సుధాకర్( Sudhakar ) స్టార్ కమెడియన్ అయిపోతున్నాడు బ్రహ్మానందం పని అయిపోయింది అని చాలామంది కామెంట్ చేశారు.

అలాగే సుధాకర్ తర్వాత ఎమ్మెస్ నారాయణ ( Ms Narayana )ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఆయన కూడా బ్రహ్మానందం పని అయిపోయింది అంటూ చాలా మంది జనాలు కామెంట్ చేశారు.ఆయన తర్వాత సునీల్ ఇండస్ట్రీకి వచ్చినప్పుడు కూడా సునీల్ వచ్చాడు ఇక బ్రహ్మానందం పని అయిపోయింది అన్నారు.

 Who Are Those Actors Who Wanted To Trample Brahmanandam, Bramhanandam, Sudhakar,-TeluguStop.com
Telugu Bramhanandam, Comedians, Guinness, Yana, Sudhakar-Movie

ఇలా వరుసగా ఎంతమంది కమెడియన్స్( Comedians ) తనకి పోటీ ఇచ్చిన కూడా వాళ్ళందరి పోటీని తట్టుకొని ఇండస్ట్రీలో స్టార్ కమెడియన్ గా బ్రహ్మానందం ఎదిగి చూపించాడు.అయితే ఆ టైం లో బ్రహ్మానందం ని తొక్కెయ్యలని చాలా మంది ఇండస్ట్రీ పెద్దలు కూడా ట్రై చేశారు కానీ తనకు తానే ఎప్పటికప్పుడు ప్రూవ్ చేసుకుంటూ వచ్చాడు.అలాగే అత్యధిక చిత్రాల్లో నటించినందుకు గాను ఉత్తమ నటుడుగా కూడా బ్రహ్మానందం గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులో( Guinness Book of Records ) తన పేరుని నమోదు చేసుకున్నాడు.ఇలాంటి క్రమంలో బ్రహ్మానందం లాంటి ఒక గొప్ప వ్యక్తి మన ఉండటం మన ఇండస్ట్రీ కి గర్వ కారణమనే చెప్పాలి.

ఇక ఎప్పటికప్పుడు ఆయన నటనని కామెడీని ఇంప్రూవ్ చేసుకుంటూ ఇండస్ట్రీలో తనకంటూ ఒక మంచి పేరును సంపాదించుకున్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube