ఈనెల 26న వైసీపీ సామాజిక చైతన్య బస్సు యాత్ర ప్రారంభం కానుంది.ఈ మేరకు ఇచ్చాపురం నుంచి వైసీపీ బస్సు యాత్రను ప్రారంభించనున్నట్లు మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు.
సీఎం జగన్ పాలనలో ప్రజలకు జరిగిన మేలును బస్సు యాత్రలో వివరిస్తామని మంత్రి బొత్స పేర్కొన్నారు.సామాజిక సాధికారిక బస్సు యాత్రతో ప్రజలకు మరింతగా చేరువ అవుతామని చెప్పారు.
ఎన్నికల సమయంలో ఇచ్చిన అన్ని హామీలను నెరవేర్చామని స్పష్టం చేశారు.