రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి గ్రామానికి చెందిన గడ్డం లక్ష్మీ( Gaddam Lakshmi ) అనే మహిళ పొలం వద్దకు వెళుతుండగా దారిలో తన సెల్ ఫోన్ పడిపోగా, బాధితురాలు సిఈఐఆర్ పోర్టల్ లో దరఖాస్తు చేసుకోగా, వెంటనే రుద్రంగి పోలీస్ వారు సి ఈ ఐ ఆర్ పోర్టల్ ద్వారా మొబైల్ ఫోన్ ను వెతికి బాధితురాలికి రుద్రంగి ఎస్సై కే .రాజేష్ అప్పగించారు.
ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ రుద్రంగి మండల ప్రజలు సిఈఐఆర్ పోర్టల్ ను వినియోగించుకోగలరు అని ఎస్సై రాజేష్ తెలిపారు.







