రాహుల్ గాంధీతో టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం భేటీ..!

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొ.కోదండ రాం భేటీ అయ్యారు.

 Tjs President Kodandaram Met With Rahul Gandhi..!-TeluguStop.com

కరీంనగర్ లోని ఓ హోటల్ లో ఇరువురి నేతల సమావేశం జరిగింది.

అయితే తమ మధ్య తెలంగాణ రాష్ట్ర ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై మాత్రమే చర్చ జరిగిందని ప్రొ.

కోదండరాం అన్నారు.సీట్లు, పొత్తులపై ఎటువంటి చర్చ జరగలేదని తెలిపారు.

తెలంగాణలో నిరంకుశ పాలన కొనసాగుతుందన్న ఆయన ప్రజాస్వామిక పాలన రావాలని రాహుల్ గాంధీతో చర్చించినట్లు తెలిపారు.దీనిపై రాహుల్ గాంధీ వ్యక్తులు మారడం కాదు, పాలన మారాలని అన్నారని ప్రొ.

కోదండరాం వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube