రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట( Gambhiraopet ) ఉమ్మడి మున్నూరు కాపు సంఘ పెద్దలకు బంధువులకు అమ్మవారి భక్తులకు గురువారం రోజున మున్నూరు కాపు సంఘం యందు ఉదయం 10:30 గంటలకి కుంకుమార్చన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు మేకార్తి శ్రీనివాస్( Mekarthi Srinivas ) తెలిపారు.సాయంత్రము ఏడు గంటలకు అన్నదాన కార్యక్రమం ఏర్పాట్లు చేస్తున్నట్టు శ్రీనివాస్ తెలిపారు.
ప్రతి ఒక్క కుటుంబం తీర్థ ప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రులు కావాలని తెలిపారు.ఈ కార్యక్రమంలోమేకార్తి శ్రీనివాస్, దేశెట్టి రాజశేఖర్, దేశెట్టి నవీన్, హనుమన్ రాజ్ ,గంద్యాడపు స్వామి, నేతికుంట సతీష్( Satish ), మేకార్తి భాస్కర్ అక్క పెళ్లి సంతు తదితరులు పాల్గొన్నారు
.






