ఉన్నప్పుడు వస్తే అసలు సినిమా ఏంటో చూపిస్తా..!: మంత్రి పువ్వాడ

కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర రావుపై మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తీవ్రంగా మండిపడ్డారు.తన చేతుల్లో ఓడిపోయి ఐదేళ్లకు ఒక పార్టీ మారతారని విమర్శించారు.

 When It Comes, Please Show Me The Actual Movie..!: Minister Puvwada-TeluguStop.com

ఇంటిలో ఖాళీగా కూర్చున తుమ్మల నాగేశ్వర రావును కేసీఆర్ పిలిచి ఎమ్మెల్సీ, మంత్రి పదవి ఇచ్చారని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు.అనేక పదవులు కట్టబెట్టినా కేసీఆర్ ను తుమ్మల మోసం చేశారని ఆరోపించారు.2018లో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర రావు కత్తులు దూసుకొని తొమ్మిది సీట్లలో ఓడించారన్నారు.తాను ఖమ్మంలో లేని సమయంలో బందిపోటు దొంగల్లా వచ్చి ముగ్గురు కార్పొరేటర్లను లాక్కున్నారని మండిపడ్డారు.

తాను ఉన్నప్పుడు వస్తే అసలు సినిమా ఏంటో చూపిస్తానన్నారు.ఈ క్రమంలో గుంట నక్కల్లా వ్యవహారించే వారికి బుద్ది చెప్తామని మంత్రి పువ్వాడ స్పష్టం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube