దసరా రేంజ్ ను ''హాయ్ నాన్న'' బీట్ చేస్తుందా.. నాని కెరీర్ కు ప్లస్సా.. మైనస్సా..

దసరా( Dasara ) వంటి బ్లాక్ బస్టర్ అందుకుని మంచి ఊపు మీద ఉన్నాడు న్యాచురల్ స్టార్ నాని.ఈ సినిమాతో అప్పటి వరకు ఉన్న క్లాస్ ఇమేజ్ తో పాటు నానికి మాస్ ఇమేజ్ కూడా వచ్చింది.

 Nani Hi Nanna Beats Dasara Movie Collections, Dasara, Nani, Hi Nanna, Shouryuv,-TeluguStop.com

ఈయన కెరీర్ లో అన్ని సినిమాలు కూడా రొమాంటిక్, లవర్ బాయ్ రోల్స్ మాత్రమే ఉన్నాయి.కానీ గత సినిమా దసరా మాత్రం బ్లాక్ బస్టర్ అయ్యింది.

ఈ సినిమాతో క్లాస్ ఛట్రం నుండి నాని( Natural Star Nani ) బయటకు వచ్చాడు.పాన్ ఇండియా మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చి బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు.కానీ ఇదే క్రేజ్ ను నాని కంటిన్యూ చేయాలని అనుకోవడం లేదు.అంతటి బిగ్ హిట్ తర్వాత నాని ఇప్పుడు రొమాంటిక్ ఎంటర్టైనర్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

కొత్త డైరెక్టర్ శౌర్యన్ తో ”హాయ్ నాన్న”( Hi Nanna ) సినిమా చేస్తున్నాడు.

తాజాగా టీజర్ రిలీజ్( Hi Nanna Teaser ) చేయగా అంచనాలు పీక్స్ కు చేరుకున్నాయి.

నాని, మృణాల్ ఠాకూర్( Mrunal Thakur ) జంటగా నటిస్తున్నారు.ఈ సినిమాలో నాని తండ్రిగా, లవర్ గా అలరించనున్నాడు.

మరి నాని మార్క్ ఉన్న దసరా వసూళ్లను బీట్ చేయడం అంత ఈజీ కాదని అంటున్నారు.అయితే నాని దసరా సినిమాతో తన మీద ఏర్పడ్డ అంచనాలను కంట్రోల్ చేయాలనే ఉద్దేశంతోనే ఈ రొమాంటిక్ డ్రామాను లైన్లో పెట్టుకున్నాడు అని టాక్.

మరి దసరా తర్వాత చేస్తున్న ఈ సినిమా ఈయన కెరీర్ కు ప్లస్ అవుతుందో లేదో చూడాలి.ఇక ఈ సినిమాలో బేబీ కియారా ఖన్నా( Kiara Khanna ) కీ రోల్ పోషిస్తున్నారు.వైరా ఎంటెర్టైనమెంట్స్ బ్యానర్ పై మోహన్ చెరుకూరి భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.హేషమ్ అబ్దుల్ సంగీతం అందిస్తున్నాడు.ఈ సినిమా డిసెంబర్ 7న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube