చంద్రబాబు ఆరోగ్యం విషయంలో రాజకీయ కక్ష సాధిస్తున్నారు..బుద్దా వెంకన్న

చంద్రబాబు ఆరోగ్యం( Chandrababu health ) విషయంలో రాజకీయ కక్ష సాధిస్తున్నారు.వ్యవస్థలను మేనేజ్ చేసి గత 36 రోజులుగా చంద్రబాబును జైల్లో పెట్టారు.

 Buddha Venkanna Comments On Chandrababu Health , Sajjala Ramakrishna Reddy , Bu-TeluguStop.com

జైలు అధికారులు కనీస సౌకర్యాలు కూడా కల్పించడం లేదు.

సజ్జల రామకృష్ణ రెడ్డి( Sajjala Ramakrishna Reddy ).నారా భువనేశ్వరి ఆవేదనను అవహేళన చేయడం బాధాకరం.సజ్జలకు చంద్రబాబు ,కుటుంబ సభ్యులను విమర్శించే అర్హత లేదు.

సజ్జల సీఎంఓలో అధికారం ఉందని హద్దుదాటి మాట్లాడుతున్నారు.నా వెంట్రుక కూడా పీకలేరు.

టీడీపీ ప్రభుత్వం వచ్చాక.సజ్జల అక్రమాలను బయటపెడతాం.

ఉండవల్లి అరుణ్ కుమార్( Vundavalli Aruna Kumar ) ప్యాకేజీ లీడర్.సీఎం జగన్ దగ్గర ప్యాకేజి తీసుకొని చంద్రబాబు పై కేసులు వేస్తున్నారు.

నలుగురు ముఖ్యమంత్రుల దగ్గర ప్యాకేజిలు తీసుకున్న ఘనత ఉండవల్లి అరుణ్ కే చెల్లుతుంది.సజ్జల , ఉండవల్లి , కొడాలి నాని( Kodali Nani )కి పిచ్చి పరాకాష్టకు చేరింది.

అర్జెంట్ గా ర్యాబిస్ ఇంజక్షన్ చేయాలి.చంద్రబాబుకు హాని జరిగితే చూస్తూ ఊరుకోo.

ప్రభుత్వమే బాధ్యత వహించాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube