Pushpa : పుష్ప2 మూవీ క్లైమాక్స్ షాకింగ్ ట్విస్ట్ ఇదే.. ఆ ట్విస్ట్ కు ప్రేక్షకులు షాకవ్వాల్సిందేనా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్( Allu Arjun ) సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పుష్ప 2 సినిమా (Pushpa 2)ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు.పుష్ప సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈ హీరో ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్నారు.

 Allu Arjun Pushpa 2 Movie Climax Ultimate Twist Details Inside-TeluguStop.com

ఇలా పుష్ప సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయిలో విపరీతమైనటువంటి ఫాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నటువంటి అల్లు అర్జున్ ప్రస్తుతం ఈ సినిమా సీక్వెల్ చిత్రం షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు.ఇక ఈ సినిమా వచ్చే ఏడాది ఆగస్టు 15 సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది.

పుష్ప సినిమా పాన్ ఇండియా స్థాయిలో అద్భుతమైన సంచలనాలను అందుకోవడంతో ఈ సినిమాపై కూడా భారీ స్థాయిలోనే అంచనాలు ఉన్నాయి.


Telugu Allu Arjun, Sukumar, Pushpa, Tollywood-Movie

పుష్ప 2 సినిమా( Pushpa 2 ) నుంచి ఇప్పటికే విడుదల చేసినటువంటి పోస్టర్స్ సినిమాపై భారీగా అంచనాలను పెంచేస్తున్నాయి.అయితే ఈ సినిమా ప్రస్తుతం శర వేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటుంది.ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

పుష్ప సినిమా ఎంతో అద్భుతంగా ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఈ సినిమాకు మించి పుష్ప2 క్లైమాక్స్ ఉండబోతుందని తెలుస్తోంది.పుష్ప 2 తోనే కథ ముగించాలని సుకుమార్ అనుకున్నా సినిమాకు మరో భాగం పుష్ప 3 ( Pushpa 3 ) కూడా చేసే ఆలోచనలో ఉన్నారట.

పుష్ప రాజ్ ( Pushparaj )కథను పుష్ప 2 తో ఎండ్ చేసినా పుష్ప 3 మరో కొత్త కథను చెబుతాడని తెలుస్తుంది.


Telugu Allu Arjun, Sukumar, Pushpa, Tollywood-Movie

ఇలా ఈ సినిమా సీక్వెల్ చిత్రానికి కూడా కొనసాగింపుగా మరొక పార్ట్ కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది అనే విషయం తెలియడంతో అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.మరి నిజంగానే పుష్ప3 కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతోందా అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి.ఇక ఈ సినిమాలో భారీ యాక్షన్స్ సన్ని వేషాలు కూడా ఉండబోతున్నాయని ఈ సినిమా క్లైమాక్స్ అంచనాలను మించి ఉండబోతుందని తెలుస్తోంది.

పుష్ప సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయి( Pan Indian Star )లో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకొని నేషనల్ అవార్డు కూడా గెలుపొందినటువంటి అల్లు అర్జున్ ఈ సినిమా ద్వారా సరికొత్త సంచలనాలను సృష్టించబోతున్నారని తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube