ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్లో ఇండియన్ సేల్ లో( Amazon India Sale ) భాగంగా భారీ ఆఫర్లు ఉన్న సంగతి తెలిసిందే.క్రెడిట్ డెబిట్ కార్డులతో కొనుగోలు చేసే వారి కోసం ఇన్స్టంట్ గా 10 శాతం డిస్కౌంట్ సైతం అందిస్తున్న సంగతి తెలిసిందే.ఈ సెల్ లో భాగంగా రూ.35 వేల లోపు బడ్జెట్లో బెస్ట్ ల్యాప్ టాప్ కొనాలి అనుకునేవారు.ఈ టాప్-5 ల్యాప్ టాప్స్ పై ఓ లుక్కేయండి.
Dell 14 ల్యాప్ టాప్:
ఇది ఇంటెల్ 11th జనరేషన్ ఐ3 1115జీ 4 ప్రాసెసర్ తో పనిచేస్తుంది.14 అంగుళాల ఫుల్ హెచ్డి డిస్ ప్లే తో ( Full HD Display ) ఉంటుంది.ఈ ల్యాప్ టాప్ అసలు ధర రూ.49215 గా ఉంది.సేల్ లో భాగంగా 29 శాతం డిస్కౌంట్ తో రూ.34990 కే పొందవచ్చు.

HP ల్యాప్ టాప్ 15s:
ఈ ల్యాప్ టాప్ 15.6 అంగుళాల ఫుల్ HD డిస్ ప్లే తో ఉంటుంది.స్టోరేజ్ విషయానికి వస్తే.8GB RAM+ 512 GB స్టోరేజ్ తో వస్తుంది.ఈ ల్యాప్ టాప్ అసలు ధర రూ.41660 గా ఉంది.సేల్ లో భాగంగా రూ.33990 కే పొందవచ్చు.
ASUS వివోబుక్ 14- ఇంటెల్ కోర్ i3:
ఈ ల్యాప్ టాప్ 11 అంగుళాల ఫుల్ HD డిస్ ప్లే తో ఉంటుంది.8GB RAM+ 512GB స్టోరేజ్ తో వస్తుంది.ఈ ల్యాప్ టాప్ అసలు ధర రూ.50990 గా ఉంది.సేల్ లో భాగంగా రూ.33990 కే పొందవచ్చు.

లెనోవా ఐడియా పాడ్ స్లిమ్ 3:
ఇది I ఇంటెల్ కోర్ ఐ3-1( Intel Core i3 ) 115జీ 11th జనరేషన్ ప్రాసెసర్ తో పనిచేస్తుంది.ఈ ల్యాప్ టాప్ 15.6 అంగుళాల ఫుల్ హెచ్డి డిస్ ప్లే తో ఉంటుంది.ఈ ల్యాప్ టాప్ అసలు ధర రూ.49190 గా ఉంది.సేల్ లో భాగంగా రూ.30990 కే పొందవచ్చు.
Acer Aspire 3:
ఈ ల్యాప్ టాప్ ఐటెల్ కోర్ ఐ3 1215 యూ ప్రాసెసర్ తో పనిచేస్తుంది.8GB RAM+512GB స్టోరేజ్ తో ఉంటుంది.దీని అసలు ధర రూ.48999 గా ఉంది.సేల్ లో భాగంగా రూ.33990 కే పొందవచ్చు.







