టీడీపీ నేత నారా లోకేశ్ కు ఏపీ హైకోర్టులో ఊరట లభించింది.ఈ మేరకు స్కిల్ డెవలప్ మెంట్ కేసులో లోకేశ్ ముందస్తు బెయిల్ పిటిషన్ ను న్యాయస్థానం క్లోజ్ చేసింది.
లోకేశ్ ను కేసులో ముద్దాయిగా చూపలేదని సీఐడీ కోర్టుకు తెలిపింది.ఈ క్రమంలోనే లోకేశ్ అరెస్ట్ చేయబోమని అధికారులు న్యాయస్థానానికి వెల్లడించారు.
సీఐడీ నుంచి స్పష్టత రావడంతో కోర్టు లోకేశ్ ముందస్తు బెయిల్ పిటిషన్ ను క్లోజ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.







