Chiranjeevi: చచ్చినా చిరంజీవి సినిమాలో నటించను…. శపథం చేసిన స్టార్ నటుడు?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) ఒకరు.ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి ఎన్నో అవమానాలను ఎదుర్కొని ఆ అవమానాలని అవకాశాలు అందుకోవడానికి సోపానాలుగా చేసుకుని ఇండస్ట్రీలో అంచలంచలుగా ఎదిగారు.

 Star Actor Nuthana Prasad Open Challenge About Chiranjeevi-TeluguStop.com

ఇలా సినిమా సినిమాకు నటనలో ఎన్నో మెలకువలు నేర్చుకొని ఇండస్ట్రీలో స్టార్ హీరోగా( Star Hero ) ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి చిరంజీవి ఎందరికో స్ఫూర్తిదాయకంగా నిలిచారని చెప్పాలి.

ఇలా ఎంతోమంది హీరోలు చిరంజీవి స్ఫూర్తిగా తీసుకొని సినీ బ్యాగ్రౌండ్ లేకపోయినా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారు ఉన్నారు.

ఇలా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఓ వెలుగు వెలుగుతున్నటువంటి చిరంజీవి సినిమాలలో నటించే అవకాశం కోసం ఎంతోమంది సెలబ్రిటీలు ఎదురుచూస్తున్నారు.ఆయన పక్కన కనిపించిన చాలు అని ఈయన సినిమాలలో అవకాశాల కోసం ఎదురుచూస్తున్న వారు కోకోల్లలుగా ఉన్నారు.

అయితే ఒక నటుడు మాత్రం చిరంజీవి సినిమాలో చచ్చిన నటించను అంటూ శపథం చేశారని తెలుస్తోంది.చిరంజీవి సినిమాలలో నటించను అంటూ శపదాలు చేసినటువంటి ఆ నటుడు ఎవరు అనే విషయానికి వస్తే…

Telugu Chiranjeevi, Nuthana Prasad, Nuthanaprasad, Tollywood-Movie

తెలుగు చిత్ర పరిశ్రమలో సీనియర్ నటుడుగా ఎంతో మంచి గుర్తింపు పొందినటువంటి నటుడు నూతన ప్రసాద్ (Nuthana Prasad) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈయన ఎన్నో సినిమాలలో అద్భుతమైన పాత్రలలో నటించి ఎంతోమంది ప్రేక్షకులను సొంతం చేసుకున్నారు.ఇక చిరంజీవి నటించిన సినిమాలలో కూడా నూతన ప్రసాద్ ఎన్నో సినిమాలలో నటించి మంచి సక్సెస్ అందుకున్నారు.ఇలా చిరంజీవి సినిమాల ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి నూతన ప్రసాద్ ఆయన సినిమాలలో నటించినని ఎందుకు చాలెంజ్ చేశారు అనే విషయానికి వస్తే…

Telugu Chiranjeevi, Nuthana Prasad, Nuthanaprasad, Tollywood-Movie

చిరంజీవి హీరోగా నటించిన కొండవీటి దొంగ (Kondaveeti Donga) సినిమా గురించి చెప్పాల్సిన పనిలేదు ఈ సినిమా అప్పట్లో ఎలాంటి సంచలనాలను సృష్టించిందో మనకు తెలిసిందే.అయితే ఈ సినిమాలో నూతన ప్రసాద్ నటించబోతున్నారనే విషయం తెలియడంతో చాలామంది అసలు ఆ సినిమాలో మీరు ఎందుకు నటిస్తున్నారు ఆ సినిమా కచ్చితంగా ఫ్లాప్ అయ్యే సినిమా ఈ సినిమాలో మీరు నటిస్తే కనుక మీ కెరియర్ పై కోలుకోలేని దెబ్బ పడుతుంది ఇలా రిస్కు చేయడం అవసరమా అంటూ తనకి కొంత మంది సలహాలు ఇచ్చారట.

Telugu Chiranjeevi, Nuthana Prasad, Nuthanaprasad, Tollywood-Movie

ఈ విధంగా సలహాలు ఇవ్వడంతో నూతన ప్రసాద్ ఈ సినిమా హిట్ అవుతుందని తెలిసి ఈ సినిమా కనుక మీరు చెప్పినట్టు ఫ్లాప్ అయితే ఇక నేను చచ్చినా కూడా చిరంజీవి సినిమాలలో నటించను అంటూ చాలెంజ్ విసరారట అయితే ఈయన అనుకున్న విధంగానే ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది అని చెప్పాలి.ఇలా చిరంజీవి సినీ కెరియర్ లో ఈ సినిమా కూడా ఎంతో మంచి విజయం అందుకున్న సినిమాగా నిలిచిపోయింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube