శ్రీలీలకి ఈ సారి ఛాలెంజింగ్ పాత్ర దక్కింది.. నిరూపించుకునేనా?

పెళ్లి సందడి సినిమా( PellisandaD ) తో హీరోయిన్ గా తెలుగు లో ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ శ్రీలీల.( Sreeleela ) కన్నడం లో మొదట ఎంట్రీ ఇచ్చినా కూడా అక్కడ దక్కని గుర్తింపు శ్రీ లీల కి ఇక్కడ దక్కింది.

 Sreeleela Bhagavanth Kesari Role Intersting Update , Pellisandad, Sreeleela ,-TeluguStop.com

మొదటి సినిమా పెళ్లి సందడి నిరాశ పరిచినా కూడా గుర్తింపు విషయం లో స్టార్‌ గా నిలిచింది.సినిమాల విషయం లో ప్రస్తుతం ఏ హీరోయిన్ లు కూడా దక్కించుకోని అరుదైన రికార్డ్‌ ని దక్కించుకుంటూ ఉంది.

Telugu Anil Ravipudi, Pellisandad, Sreeleela, Tollywood-Movie

ప్రస్తుం అయిదు నుంచి పది సినిమా ల్లో ఈ అమ్మడు నటిస్తున్న విషయం తెల్సిందే.హీరోయిన్‌ గా శ్రీలీల .( Sreeleela )ఎంత బిజీగా ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.ఇప్పటి వరకు శ్రీలీల చేసిన పాత్ర లు గ్లామర్‌ పాత్ర లు మాత్రమే.

అయినా కూడా మంచి గుర్తింపు దక్కించుకుంది.మొదటి సారి శ్రీ లీలకి హీరోయిన్ గా కాకుండా నటిగా భగవంత్ కేసరి సినిమా లో ఛాన్స్ వచ్చింది.

నటిగా ఇప్పటి వరకు శ్రీలీల కనిపించని పాత్ర లో కనిపించబోతుంది.ఆర్మీ కోసం కఠిన శిక్షణ తీసుకునే పాత్ర లో శ్రీలీల భగవంత్ కేసరి కనిపించబోతుంది.

స్కిన్‌ షో చేయకుండా కేవలం నటన కు ప్రాముఖ్యత ఉన్న పాత్ర లో శ్రీలీల కనిపించబోతుంది.ప్రస్తుతం ఈ సినిమా పాత్రకి సంబంధించిన చర్చ సోషల్ మీడియాలో జరుగుతోంది.

Telugu Anil Ravipudi, Pellisandad, Sreeleela, Tollywood-Movie

శ్రీ లీల.( Sreeleela ) కి ఈ సినిమా సక్సెస్ అయితే మరిన్ని నటనకు ఆస్కారం ఉన్న పాత్రలు దక్కవచ్చు అంటున్నారు.మొత్తానికి శ్రీ లీల .( Sreeleela )కి ఓ పవర్ ఫుల్‌ యాక్టింగ్ స్కోప్ ఉన్న పాత్ర దక్కడం తో తన ట్యాలెంట్ ని చూపించే అవకాశం దక్కింది.

మరి శ్రీ లీల ఎంత వరకు ఈ సినిమా లో నటనతో మెప్పించబోతుంది అనేది చూడాలి.ఈ సినిమా లో ఆమె నటన విషయం లో బాలయ్య ( Nandamuri Balakrishna )మరియు అనిల్ రావిపూడి( Anil Ravipudi ) చాలా నమ్మకం కలిగే విధంగా వ్యాఖ్యలు చేశారు.

కనుక ఈ సినిమా తో కుమ్మేసి ఉంటుందనే నమ్మకం వ్యక్తం అవుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube