Ashu Reddy : బీచ్ లో అందాలను ఆరబోస్తూ పిచ్చెక్కిస్తున్న అషు పాప.. దారుణం అంటున్న నెటిజన్స్!

అషు రెడ్డి ( Ashu Reddy ) పరిచయం అవసరం లేని పేరు అచ్చం సమంత పోలికలతో ఉండడంతో ఈమెకు జూనియర్ సమంత అనే ట్యాగ్ ఇచ్చారు.అయితే జూనియర్ సమంత అని పిలవడంతో ఈమెకు విపరీతమైనటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది ఎక్కడో టిక్ టాక్ వీడియోలు చేసుకుంటూ ఉన్నటువంటి ఈమె ఒక్కసారిగా సెలబ్రిటీగా మారిపోయారు.

 Ashu Reddy Glamour Photos Viral On Social Media-TeluguStop.com

ఇలా యూట్యూబర్ గా ఎన్నో వీడియోలు రీల్స్ చేస్తూ అభిమానులను సందడి చేసే ఈమె తన యూట్యూబ్ ఛానల్ ద్వారా పలువురు సినీ సెలబ్రిటీలను ఇంటర్వ్యూ చేస్తూ ఎంతో ఫేమస్ అయ్యారు.

ముఖ్యంగా అషు రెడ్డి సంచలనాత్మక డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ( Director Ram Gopal Varma 0ను ఎప్పుడైతే ఇంటర్వ్యూ చేశారో అప్పటినుంచి ఈమెకు భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది.ఇదే క్రేజ్ తో ఈమె ఏకంగా రెండు సార్లు బిగ్ బాస్ అవకాశాన్ని అందుకున్నారు.ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వీడియోలను షేర్ చేస్తూ పెద్ద ఎత్తున అభిమానులను సందడి చేస్తూ ఉండే ఈమె గ్లామర్ షో చేయడంలో కూడా అసలు తగ్గడం లేదని చెప్పాలి.

ఇక ఈ మధ్యకాలంలో సన్నజాజితీగలగా తయారైనటువంటి ఈమె తరచూ హాట్ ఫోటోలకు ఫోజులిస్తూ సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ భారీ స్థాయిలో అభిమానులను ఎంటర్టైన్ చేస్తున్నారు.

ఇదిలా ఉండగా తాజాగా ఈమె నీలిరంగు డ్రెస్ ధరించి అందాలన్నింటినీ ఎరగా వేస్తూ సోషల్ మీడియాలో షేర్ చేసినటువంటి కొన్ని ఫోటోలు ప్రస్తుతం పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి.సముద్రపు ఒడ్డున సముద్రపు అందాలను వీక్షిస్తూ, ఇసుక తిన్నెలలో తన అందాలను ఆరబోస్తూ( Glamor Show ) ఈమె ఫోటోలకు ఫోజులిచ్చారు.ఇలా బీచ్ లో ఈమె దిగినటువంటి ఫోటోలను షేర్ చేయడంతో ఒక్కసారిగా ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

అయితే ఈ ఫోటోలు పై పలువురు కామెంట్స్ చేస్తూ ఇలా టాలెంట్ చూపిస్తున్నావా అషు రెడ్డి అంటూ కొందరు కామెంట్లు చేయగా మరి కొందరు ఈ క్రెడిట్ మొత్తం రామ్ గోపాల్ వర్మ కే ఇవ్వాలి అంటూ కామెంట్ చేస్తున్నారు.

రాంగోపాల్ వర్మతో ఈమె ఇంటర్వ్యూ( RGV Ashu Reddy Interview ) చేయడంతో ఒక్కసారిగా ఫేమస్ అయ్యారు.ఆయన ఏకంగా ఈమె కాళ్ళను ముద్దాడుతూ ఇంటర్వ్యూలు చేయడంతో అప్పట్లో ఇది కాస్త సంచలనంగా మారింది.అయితే ఈ వీడియో పై ఎన్నో విమర్శలు వచ్చాయి అయినప్పటికీ డోంట్ కేర్ అంటూ అషు రెడ్డి పెద్ద ఎత్తున చేసే రచ్చ మామూలుగా ఉండదని చెప్పాలి.

ఇలా సోషల్ మీడియాలో ఈమె షేర్ చేస్తున్న ఫోటోలు చూసిన నెటిజన్స్ మరి ఈ రేంజిలో అందాలను ఆరబోస్తే చూసి తట్టుకోవడం సాధ్యం కాదు ఇది చాలా దారుణం అంటూ ఈమె ఫోటోలపై కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube