బాన పొట్టతో బెంగ వద్దు‌.. రోజు ఉదయం ఈ ఒక్కటి తీసుకుంటే కొవ్వు దెబ్బకు కరిగిపోద్ది!

ఇటీవల రోజుల్లో ఇంటికి ఒక్కరైనా సరే బాన పొట్ట బాధితులు ఉంటున్నారు.ఆహారపు అలవాట్లు, శరీరానికి శ్రమ లేకపోవడం, మద్యపానం, గంటలు తరబడి కూర్చుని ఉండటం తదితర కారణాల వల్ల పొట్ట వద్ద కొవ్వు పేరుకుపోయి లావుగా మారుతుంది.

 Herbal Water For Melting Belly Fat , Belly Fat, Latest News, Herbal Water-TeluguStop.com

దీంతో పొట్టను తగ్గించుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తుంటారు.నోరు కట్టేసుకుని తినడం మానేస్తుంటారు.

ఇలా చేస్తే మరింత ప్రమాదం.నిజానికి పొట్టను తగ్గించడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి.

ముఖ్యంగా ఇప్పుడు చెప్పబోయే హెర్బల్ వాటర్ ( Herbal water )ను రోజు ఉదయం కనుక తీసుకుంటే బాన పొట్ట దెబ్బకు కరిగిపోద్ది.కాబట్టి బాన పొట్టతో బెంగ పెట్టుకోకుండా ఆ హెర్బల్ వాటర్ ను ఎలా త‌యారు చేసుకోవ‌చ్చో తెలుసుకుందాం ప‌దండి.

ముందుగా ఒక గ్లాసు తీసుకుని అందులో అంగుళం దాల్చిన చెక్కను ( Cinnamon )చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి.

Telugu Belly Fat, Fat Cutter, Flat Tummy, Tips, Herbal, Latest-Telugu Health

అలాగే వన్ టేబుల్ స్పూన్ సోంపు గింజలు( Anise ) వేసి వాటర్ పోసి నైట్ అంతా నానబెట్టుకోవాలి.మరుసటి రోజు ఉదయం స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో నానబెట్టుకున్న దాల్చిన చెక్క, సోంపు ను వాటర్ తో సహా వేసుకుని మరిగించాలి.ఐదు నుంచి ఆరు నిమిషాల పాటు మరిగించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి స్ట్రైనర్ సహాయంతో వాటర్ ను ఫిల్టర్ చేసుకోవాలి.

Telugu Belly Fat, Fat Cutter, Flat Tummy, Tips, Herbal, Latest-Telugu Health

ఈ వాటర్ లో రెండు టేబుల్ స్పూన్లు లెమన్ జ్యూస్( Lemon Juice ) మిక్స్ చేసి సేవించాలి.రోజు ఉదయం ఈ హెర్బల్ వాటర్ ను తీసుకుంటే దాల్చిన చెక్క, సోంపు మరియు నిమ్మరసం పొట్ట కొవ్వును చాలా వేగంగా కరిగిస్తాయి.కొద్దిరోజుల్లోనే మీ బాన పొట్ట ఫ్లాట్ గా మారుతుంది.అదే సమయంలో వెయిట్ లాస్ కూడా అవుతారు.కాబట్టి బెల్లీ ఫ్యాట్( Belly fat ) సమస్యతో బాధపడుతున్న వారు మరియు వెయిట్ లాస్ అవ్వాలని ప్రయత్నిస్తున్న వారు తప్పకుండా ఈ హెర్బల్ వాటర్ ను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube