హీరో గా మారిన తెలుగు టాప్ కమెడియన్...

సినిమా ఇండస్ట్రీలో కమెడియన్లు( Comedians ) హీరోలు అవుతున్న సాంప్రదాయం చాలా రోజుల కిందటి నుంచే ఉంది ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్న కొంతమంది కమెడియన్లు కూడా హీరోలుగా మారుతున్నారన్న విషయం మనందరికీ తెలిసిందే.ఇక అందులో భాగంగానే కమెడియన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపు పొందిన ప్రభాస్ శ్రీను ప్రస్తుతం హీరోగా మారుతున్నట్టుగా తెలుస్తుంది.

 Comedian Prabhas Sreenu Turning As Hero Details, Prabhas Srinu, Comedian Prabhas-TeluguStop.com

ఎందుకంటే ఈయనకి సినిమాలు అంటే చాలా ఇష్టం అందుకే తను ఇండస్ట్రీ కి వచ్చి మంచి కామెడీయన్ గా గుర్తింపు పొందాడు.

Telugu Prabhas Sreenu, Turns, Prabhas, Prabhas Srinu, Tollywood-Movie

ఈయన టైమింగ్ కూడా చాలా బాగుంటుంది.ప్రభాస్ శ్రీను కి( Prabhas Srinu ) ఇండస్ట్రీలో చాలామంది డైరెక్టర్లు మంచి అవకాశాలు ఇచ్చారు.ఇక అప్పటి నుంచి వచ్చిన అవకాశాలను బాగా వాడుకున్న ప్రభాస్ శీను తనకంటూ ఒక మంచి గుర్తింపు ని ఏర్పాటు చేసుకున్నాడు.

 Comedian Prabhas Sreenu Turning As Hero Details, Prabhas Srinu, Comedian Prabhas-TeluguStop.com

ప్రస్తుతం ఆయన సినిమాల్లో హీరోగా కూడా నటిస్తున్నాడు అయితే ప్రభాస్ ఇండస్ట్రీకి వచ్చినప్పుడు రెబల్ స్టార్ ప్రభాస్( Prabhas ) సత్యానంద్ గారి దగ్గర యాక్టింగ్ కోర్స్ నేర్చుకున్నాడు అప్పుడు తనతోపాటు ప్రభాస్ శ్రీను కూడా యాక్టింగ్ కోర్స్ నేర్చుకున్నాడు.అంటే ఒక వంతుకు ప్రభాస్ కి క్లాస్మేట్ అనమాట ఆ పరిచయంతో ప్రభాస్ హీరోగా మరిన తర్వాత ప్రభాస్ డేట్స్ చూస్తూ ప్రభాస్ దగ్గరే ఉండేవాడు.

అయితే కొద్ది రోజులు అలా చూసిన తర్వాత ఆయనకు ఉన్న యాక్టింగ్ ఇంట్రెస్ట్ వల్ల ఆయనకు కొన్ని అవకాశాలు వచ్చాయి.

Telugu Prabhas Sreenu, Turns, Prabhas, Prabhas Srinu, Tollywood-Movie

దాంట్లో చేసి తనను తాను ప్రూవ్ చేసుకున్న ప్రభాస్ శీను వరుసగా ఇండస్ట్రీలో మంచి అవకాశాలను దక్కించుకోవడమే కాకుండా స్టార్ హీరోలందరితో నటించి మెప్పించాడమే కాకుండా ఇండస్ట్రీలో చాలా మంచి గుర్తింపు పొందుతున్నాడు.ఇక ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ప్రభాస్ శీను హీరోగా ఒక సినిమా చేస్తున్నాడు అనే టాక్ కూడా ఇండస్ట్రీలో బాగా వినిపిస్తుంది .దానికి తగ్గట్టుగానే స్టోరీలను కూడా వెతుకుతున్నట్టుగా తెలుస్తుంది స్టోరీలు కనక ఒకే అయి ఆయన హీరో అయితే ఆయనకి మరిన్ని సినిమాల్లో హీరోగా కూడా అవకాశాలు వచ్చే ఛాన్స్ లు అయితే ఉన్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube