రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sirisilla ) తంగళ్లపల్లి మండలం చిన్నలింగాపూర్ గ్రామంలోతెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం( Telangana State Govt ) ఆడబిడ్డలకు ప్రతి సంవత్సరం కానుకగా ఇస్తున్న బతుకమ్మ చీరలను శుక్రవారం పంపిణీ చేయడం జరిగింది.
ఈ కార్యక్రమం లో సర్పంచ్ మాసిరెడ్డి అవినాష్ రెడ్డి, ఎంపీటీసీ బైరినెని రాము, ఉప సర్పంచ్ వర్కల ఎల్లవ్వ, ఏఎంసి డైరెక్టర్ శ్యాగ దేవేందర్, వార్డ్ మెంబెర్స్ శ్యాగా యాదగిరి, గుర్రం రవీందర్ రెడ్డి( Ravinder Reddy ), రెగుల అనిల్ కుమార్, మహిమల భవాని,నేరెల్ల పాక్స్ డైరెక్టర్ గుర్రం భారతమ్మ ,రైతు సెల్ మండల అధ్యక్షుడు మహిమల మోహన్ రెడ్డి,మాజీ ఏఎంసి డైరెక్టర్ రాజేశ్వరరావు, వివో ఏ గ్రూప్ లీడర్స్ చికోటి అంజలి,శ్యగ విజయ, అయిలపురం చిరంజీవి, గ్రామస్తులు పాల్గొన్నారు.







