ఆ డైరెక్టర్ సినిమా లో అగోర గా నటించనున్న గోపిచంద్

సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది నటులలో ప్రస్తుతం స్టార్ హీరోగా మంచి గుర్తింపు పొందుతున్న గోపీచంద్( Gopichand ) ఒకరు.ఆయన ప్రస్తుతం భీమా ( Bhimaa )అనే సినిమా చేస్తున్నాడు ఈ సినిమా తర్వాత ఆయన శ్రీనువైట్ల డైరెక్షన్ లో మరొక సినిమా చేస్తున్నాడు.

 Gopichand Will Act As Agora In The Director's Film , Gopichand ,bhimaa ,sri-TeluguStop.com

ఈ రెండు సినిమాల తర్వాత ఆయన చేయబోయే సినిమా డిఫరెంట్ గా ఉండబోతుందంటూ ఇప్పటికే ఫిలింనగర్ సర్కిల్లో చాలా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

Telugu Bhimaa, Gopichand, Sita Ramam, Srinu Vaitla, Tollywood-Movie

ఇక ఇప్పటివరకు ఆయన చేయని ఒక కొత్త పాత్రలో ఆయన కనిపించబోతున్నారట ఈ సినిమాకి డైరెక్టర్ గా హను రాఘవపూడి( Hanu Raghavapudi ) వ్యవహరించనున్నట్టు తెలుస్తుంది.ఇక ఇప్పటికే ఈయన సీతా రామం( Sita Ramam ) అనే సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు.ప్రస్తుతం స్టార్ హీరోలు అందరూ బిజీగా ఉండడంతో గోపీచంద్ ని హీరోగా పెట్టి ఒక మంచి కమర్షియల్ ఎంటర్టైనర్ ని తెరకెక్కించాలని చూస్తున్నాడు అందులో భాగంగానే ఈ సినిమాలో గోపీచంద్ ఒక అఘోర పాత్రలో కనిపించబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది.

 Gopichand Will Act As Agora In The Director's Film , Gopichand ,Bhimaa ,Sri-TeluguStop.com

ఇప్పటికే తెలుగు సినిమా ఇండస్ట్రీలో అఖండ అనే సినిమాతో బాలయ్య బాబు అఘోర గా కనిపించి ప్రేక్షకులను మెప్పించాడు.ఇక దాంతో ఇప్పుడు గోపీచంద్ కూడా అగోరగా మెప్పిస్తాడా.?లేదా అనేది చూడాలి….

Telugu Bhimaa, Gopichand, Sita Ramam, Srinu Vaitla, Tollywood-Movie

నిజానికి అయితే హను రాఘవపూడి ప్రస్తుతం విజయ్ దేవరకొండ( Vijay Devarakonda ) తో సినిమా చేయాలి.కానీ ఆయన గౌతమ్ తిన్ననూరు డైరెక్షన్ లో విజయ్ సినిమా చేస్తూ బిజీగా ఉండటం వల్ల విజయ్ డేట్స్ అడ్జస్ట్ చేయలేకపోతున్నాడు దాంతో గోపీచంద్ సినిమా చేసిన తర్వాత విజయ్ దేవరకొండ తో ఒక సినిమా చేయలానుకున్నట్టుగా ఇండస్ట్రీ వర్గాల నుంచి సమాచారం అందుతుంది… అయితే హను రాఘవపూడి అంటే ఇండస్ట్రీలో ఒక మంచి డైరెక్టర్ అనే పేరు అయితే ఉంది.లవ్ స్టోరీస్ ని బాగా డీల్ చేయగలడు అనే ఒక మంచి పేరు అయితే ఉంది కాబట్టి ఆయన పేరు ని అలాగే ఉండనిద్ధాం…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube