మాజీ మంత్రి బండారు పిటిషన్ పై ఏపీ హైకోర్టులో విచారణ

మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి పిటిషన్ పై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది.తనను పోలీసులు అక్రమంగా నిర్బంధించారని ఆరోపిస్తూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.

 Hearing In Ap High Court On Former Minister Bandaru's Petition-TeluguStop.com

ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన ధర్మాసనం వారంలోగా కౌంటర్ దాఖలు చేయాలని ఏజీకి ఆదేశాలు జారీ చేసింది.అయితే మంత్రి రోజాపై బండారు సత్యనారాయణ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ మంజుల అనే మహిళ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.

ఈ కేసులోనే బండారును పోలీసులు ఇటీవల అరెస్ట్ చేశారు.మరోవైపు బండారును అరెస్ట్ చేసిన పోలీసుల తీరు సరికాదని టీడీపీ నేతలు తీవ్ర ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube