ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తున్న పేర్లతో కొణిదెల నిహారిక( Niharika Konidela ) పేరు కూడా ఒకటి.గత కొద్దిరోజులుగా ఈ ముద్దుగుమ్మ పేరు సోషల్ మీడియాలో మారుమోగుతున్న విషయం తెలిసిందే.
తరచూ ఏదో ఒక విషయంతో వార్తల్లో నిలుస్తూనే ఉంది నిహారిక.దానికి తోడు ఇటీవలే తన భర్త జొన్నలగడ్డ చైతన్యతో విడాకులు తీసుకుని విడిపోవడంతో ఈమె పేరు మరింత హాట్ టాపిక్ గా మారింది.
అయితే విడాకులు తీసుకొని విడిపోయాను అన్న బాధ తనలో ఏం కోశానా కూడా కనిపించడం లేదు.
విడాకులు తీసుకున్న తర్వాత మరింత ఎంజాయ్ చేస్తూ ఫుల్ జాలిగా కనిపిస్తోంది నిహారిక.ఈ నేపథ్యంలోనే తాజాగా నిహారిక తన ఇంస్టాగ్రామ్ ఖాతా( Niharika Instagram )లో కొన్ని ఫోటోలను షేర్ చేసింది.తాజాగా స్మాల్ సైజ్ కాటన్ గౌన్ వేసుకున్న చిన్నది చిలిపి పోజులిస్తున్న ఫోటోలు షేర్ చేసింది.
విడాకులు తీసుకున్న తర్వాత ఎంజాయ్‌మెంట్‌లో పీక్ స్టేజ్‌ని టచ్ చేయాలని రీసెంట్‌గా ఫారిన్ ట్రిప్ వేసింది.తాజాగా త్రిపుల్ ఎక్స్ అని రాసి ఉన్న పుస్తకాన్ని చదువుతూ నేను ఏం చేస్తున్నానో చెప్పండి అంటూ కామెంట్ పోస్ట్ చేసింది నిహారిక.
ఆ పోస్ట్ ని చూసి నెటిజన్స్ మెగా అభిమానులు( Mega Fans ) ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా స్పందిస్తున్నారు.
కొందరు నిహారిక మద్దతుగా కామెంట్స్ చేస్తుండగా మరి కొందరు ఆమె ప్రవర్తన పై మండిపడుతున్నారు.తీసుకొని విడిపోయినందుకు బాధగా లేదా అంత జాలీగా కనిపిస్తున్నావు అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.ఇంకొందరు ఆమె వ్యక్తిగత జీవితం ఆమె ఇష్టం అడగడానికి మనకు ఎటువంటి హక్కు లేదు అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.
అయితే స్టార్ కిడ్‌గా ఇండస్ట్రీలో హీరోయిన్‌గా పరిచయమైన నిహారికకు లక్ కలిసి రాలేదు.దాంతో ప్రొడ్యూసర్‌గా మారింది.అక్కడ అదృష్టం కలిసి రావడంతో వరుసగా వెబ్ సిరీస్‌లు, సినిమాలు చేస్తూ బిజీ అయిపోయింది.అలాగే డివోర్స్( Niharika Divorce ) తీసుకున్న తర్వాత అందాల డోస్ రెట్టింపు చేసింది మెగా డాటర్ నిహారిక.
తనకు ఇష్టం వచ్చినట్లుగా ఉంటూ లైఫ్ ఎంజాయ్ చేస్తోంది.