రక్తాన్ని సిరాగా మార్చి చరిత్ర రాస్తా..: గవర్నర్ తమిళి సై

తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ కీలక వ్యాఖ్యలు చేశారు.తాను గవర్నర్ గా వచ్చే నాటికి రాష్ట్ర కేబినెట్ లో మహిళా మంత్రి లేరని తెలిపారు.

 History Will Be Written By Turning Blood Into Ink..: Governor Tamili Sai-TeluguStop.com

తాను వచ్చిన తరువాతనే మహిళా మంత్రులతో ప్రమాణస్వీకారం చేయించామని గవర్నర్ తమిళిసై అన్నారు.ప్రొటోకాల్ ఇచ్చినా, ఇవ్వకున్నా పని చేసుకుంటూ పోవాలని పేర్కొన్నారు.

తన మీద రాళ్లు విసిరితే వాటితో భవంతులు కడతానని చెప్పారు.దాడి చేసి రక్తం చూస్తే ఆ రక్తాన్ని సిరాగా మార్చి తన చరిత్ర రాస్తానని వ్యాఖ్యానించారు.

గవర్నర్ కంటే ముందు తాను రాజకీయ నాయకురాలినని స్పష్టం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube