'కంగువ' క్రేజీ అప్డేట్.. మొసలితో ఫైట్ చేస్తున్న సూర్య!

కోలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరైన సూర్యకు( Surya ) ఏ రేంజ్ ఫాలోయింగ్ ఉందో అందరికి తెలుసు.కోలీవుడ్ నుండి టాలీవుడ్ వరకు సూర్య యాక్టింగ్ అంటే ఎంతో మందికి ఇష్టం.

 Crazy Sequence In Suriya Kanguva Details, Kanguva, Suriya, Kanguva Sequence, Dir-TeluguStop.com

అందుకే ఈయన సినిమాల కోసం ఎదురు చూస్తుంటారు.అందులోను సూర్య ఎప్పుడు కూడా కొత్త కథలతో ప్రేక్షకుల ముందుకు వస్తుంటాడు.

ఈ మధ్యనే సూర్య ఎంచుకునే ప్రతీ సినిమా సూపర్ హిట్ అవుతుంది.

దీంతో సూర్యకు ఆడియెన్స్ లో గ్రాఫ్ కూడా పెరిగింది.

ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ చేస్తున్నాడు సూర్య. ప్రస్తుతం సూర్య డైరెక్టర్ శివ దర్శకత్వంలో ”కంగువ” ( Kanguva ) సినిమాను చేస్తున్నాడు.ఈ సినిమా పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతుంది.ఇది పాన్ ఇండియా వ్యాప్తంగా తెరకెక్కుతున్న నేపథ్యంలో అంతటా భారీ హైప్ పెరిగింది.

ఈ సినిమా నుండి ఫస్ట్ టీజర్ గ్లింప్స్ ఈ మధ్యనే రిలీజ్ అయ్యి సూపర్ రెస్పాన్స్ అందుకుంది.ఇక ఈ గ్లింప్స్ తర్వాత ఈ సినిమాకు మరింత హైప్ పెరిగింది.

ఇక ఈ సినిమా ఇప్పటికే 50 శాతానికి పైగానే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా షూట్ గురించి తాజాగా ఇంట్రెస్టింగ్ విషయం బయటకు వచ్చింది.

Telugu Siva, Kanguva, Suriya, Surya Crocodile, Surya Kanguva-Movie

ప్రజెంట్ చెన్నైలో షూట్ జరుగుతుండగా సూర్య పై ఒక మొసలితో( Crocodile ) క్రేజీ ఫైట్ సీక్వెన్స్ ను మేకర్స్ తెరకెక్కిస్తున్నారు అని రూమర్స్ వైరల్ అవుతున్నాయి.ఈ న్యూస్ ఆడియెన్స్ లో మరింత క్రేజ్ పెంచేసాయి.సూర్య పవర్ఫుల్ రోల్ లో నటిస్తున్న ఈ సినిమాను కోలీవుడ్ లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.

Telugu Siva, Kanguva, Suriya, Surya Crocodile, Surya Kanguva-Movie

యూవీ క్రియేషన్స్ అండ్ గ్రీన్ స్టూడియోస్ వారు సంయుక్తంగా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమా దాదాపు 10 భాషల్లో రిలీజ్ కానున్నట్టు టాక్.కాగా ఈ సినిమాలో సూర్యకు జోడీగా దిశా పటానీ( Disha Patani ) హీరోయిన్ గా నటిస్తుండగా దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube