పి.గన్నవరంలో ఆకట్టుకున్న వినాయక నిమజ్జనం విగ్రహాలు ఊరేగింపు

హైదరాబాద్ లో భారీ విగ్రహాలు పెద్ద పెద్ద ట్రాలీలపై వినాయక నిమజ్జనం కోసం వెళ్తుంటే. పి.

 Ganesh Nimarjan On 32 Small Trolleys In P Gannavaram, Ganesh Nimarjan ,32 Trolle-TeluguStop.com

గన్నవరం లో అతి చిన్న వినాయక విగ్రహాలు నిమజ్జనాల కోసం ట్రాలీలపై గోదావరి నది వద్దకు చేరుతున్నాయి.బండెనుక బండి 32 బండ్లపై గణనాథుడు ఊరేగింపు ఘనంగా జరిగింది.

అంబేడ్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం మండలం చాకలిపాలెం వద్ద ప్రత్యేకంగా తయారుచేసిన 32 బండ్లపై గణనాధుని వినూత్నంగా ఊరేగించారు.

అతి చిన్న వినాయక విగ్రహాలు తయారు చేసి వాటికోసం ఒక చిన్న ట్రాలీ కూడా తయారు చేసి ట్రాలీ పై ఎడ్ల బండి పెట్టి వాటిలో చిన్న చిన్న వినాయక విగ్రహాలు పెట్టి ఊరేగించారు.ఊరేగింపు లో మహిళలు, చిన్నారులు, గ్రామస్తులు అందరూ కలిసి ఉత్సాహంగా ప్రధాన రహదారిపై ముందుకు లాగారు.

స్థానికులు ప్రయాణికులు అతి చిన్న గణనాధుని ఊరేగింపు అందరిని ఆకట్టుకుంది.గత 10 ఏళ్లుగా గా ఇదే మాదిరి చిన్న విగ్రహాలు పెట్టి ట్రాలీ పై పెట్టి ఊరేగింపు చేస్తున్నామంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube