Kovai Sarala: కోవై సరళను ప్రేమ పేరుతో వాడుకొని వదిలేసిన స్టార్ కమెడియన్.. ఎవరంటే..?

సౌత్ ఇండియా లేడీ కమెడియన్ క్వీన్ గా గతంలో కొనసాగిన కోవై సరళ ( Kovai Sarala ) ప్రస్తుతం టాలీవుడ్ కి అయితే దూరంగా ఉంది కానీ కోలీవుడ్లో ఒకటో రెండో సినిమాలు చేస్తూ వస్తుంది.మరీ ముఖ్యంగా కోవై సరళ టాలీవుడ్ లో బ్రహ్మానందం ( Brahmanandam ) భార్యగా చాలా ఫేమస్ అయింది.

 Who Is The Star Comedian Who Left Kovai Sarala In The Name Of Love-TeluguStop.com

ఈమె దాదాపు 70 సినిమాలో బ్రహ్మానందం కి భార్యగా నటించింది.కోలీవుడ్ లో ఈమె కమల్ హాసన్ వంటి స్టార్ హీరో సినిమాలో కూడా హీరోయిన్ గా చేసింది.

ఇదిలా ఉంటే మొదట్లో సినిమాలపై ఇష్టంతో కోవై సరళ ఎలాగైనా సినిమాల్లోకి రావాలని ఇంట్లో వాళ్ళని ఒప్పించి ఓ సినిమాలో 60 ఏళ్ల హీరోకి తల్లిగా 18 ఏళ్ల వయసులోనే నటించిందట.

Telugu Brahmanandam, Gowndamani, Gossips, Kamal Haasan, Kollywood, Kovai Sarala-

దాంతో హీరోయిన్ అవ్వాలనే తన కల అక్కడితోనే ఆగిపోయి కమెడియన్ గా మారిపోయింది.ఇక కోలీవుడ్లో హీరో హీరోయిన్ కంటే ఎక్కువ కమెడియన్ కే మంచి క్రేజ్ ఉంటుంది.ఒక సినిమా హిట్ అవ్వాలంటే అందులో కామెడీ బలంగా ఉండాలని తమిళ జనాలు నమ్ముతూ ఉంటారు.

అయితే అప్పట్లో గౌండమణి ( Gowndamani ) అనే కమెడియన్ స్టార్ కమెడియన్ గా కోలీవుడ్లో చలామణి అవుతున్నాడు.

Telugu Brahmanandam, Gowndamani, Gossips, Kamal Haasan, Kollywood, Kovai Sarala-

ఇక ఆ సమయంలోనే గౌండమణి తో కలిసి కోవై సరళ చాలా సినిమాల్లో చేసింది.ఇక దీనికి ప్రధాన కారణం కోవై సరళ అవకాశం రావడం కోసం ఆయనతో సన్నిహితంగా ఉండేదట కానీ గౌండమణి మాత్రం దొరికిందే చాన్స్ అని ప్రేమ పేరుతో కోవైసరళ ను నమ్మించి మోసం చేశారట.అయితే ఆయన నిజంగానే తనని ప్రేమిస్తున్నాడు అని అనుకున్న కోవై సరళ మోసపోయి తనకు పెళ్లయి పిల్లలు ఉన్నారు అనే విషయం తెలిసాక కూడా ఆయననే పెళ్లి చేసుకోవాలని చూసింది.

ఇక పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చేవరకు గౌండమణి దూరం పెట్టడంతో చాలా బాధపడిపోయిందట.ఇక అదే సమయంలో కోలీవుడ్ లోకి వచ్చిన షర్మిల ( Sharmila ) అనే నటితో గౌండమణి సన్నిహితంగా ఉండడం సహించలేని కోవై సరళ షూటింగ్లోనే గౌండమణి తో గొడవ పెట్టుకునేసరికి ఇద్దరి మధ్య బ్రేకప్ జరిగింది.

ఇలా గౌండమణి కోవై సరళ ని నమ్మించి మోసం చేశారని అప్పట్లో టాక్ వినిపించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube