హీరోయిన్ ఫుల్లుగా వాడి స్విమ్మింగ్ పూల్ లో తోసి చంపాలని ప్లాన్ చేసిన ప్రొడ్యూసర్!

సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో కొనసాగాలి అంటే ఎన్నో రకాల ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుందని ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు ఇండస్ట్రీలో పడినటువంటి ఇబ్బందుల గురించి తెలియజేసిన సంగతి మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే ఎంతోమంది క్యాస్టింగ్ కౌచ్ ( Casting Couch ) ఇబ్బందులను ఎదుర్కొని ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఇండస్ట్రీలో కొనసాగుతూ ఉంటారు.

 Producer Plans To Kill Heroine Full Details Inside, Tollywood Heroine, Tollywood-TeluguStop.com

మరికొందరు మాత్రం ఇలాంటివి ఇష్టం లేకపోవడంతో కెరియర్ కూడా వదులుకున్న వారు చాలామంది ఉన్నారు అని చెప్పాలి.ఇక ఈ కాస్టింగ్ కౌచ్ ఇబ్బందులు బాలీవుడ్ ఇండస్ట్రీలో కాస్త ఎక్కువగానే ఉంటాయనే విషయం అందరికీ తెలిసిందే.

ఇలా శ్రీదేవి వంటి స్టార్ హీరోయిన్ ఇండస్ట్రీలో కొనసాగుతున్న సమయంలో ఆమెను వెనక్కి నెట్టు మరి వరుస సినిమా అవకాశాలను అందుకొని ఒకానొక సమయంలో ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా సక్సెస్ సాధించారు బాలీవుడ్ హీరోయిన్.ఈమె ఇండస్ట్రీలో ఓ నిర్మాత సహాయంతో వరుసగా అవకాశాలు అందుకొని ఇండస్ట్రీని ఏలారు.

ఆ నిర్మాత కూడా ఆ హీరోయిన్ ని తనకు ఇష్టం వచ్చినట్టు వాడుకోవడమే కాకుండా తనకు సినిమా అవకాశాలు కూడా కల్పించారు.తనకు జీవితం ఇచ్చినటువంటి ఆ నిర్మాతకు సర్వస్వం ధారబోసిన ఆ హీరోయిన్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగినప్పటికీ ఆ నిర్మాత చేతిలో దారుణంగా మోసపోయిందని చెప్పాలి.

పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి ఆమెకు సినిమా అవకాశాలు కల్పించారు.అయితే అతనికి ఇదివరకే పెళ్లయి ఇద్దరు పిల్లలు ఉన్నారన్న విషయాన్ని ఆమె దగ్గర దాచి తనని పెళ్లి చేసుకుంటానని మభ్యపెట్టారు.

Telugu Tollywood-Movie

ఇక ఆ హీరోయిన్ ని ఫుల్లుగా వాడేసిన నిర్మాత తనని క్రమక్రమంగా దూరం పెట్టడం మొదలుపెట్టారు.దీంతో అనుమానం వచ్చినటువంటి ఆ హీరోయిన్ ( Star Heroin ) తనని పెళ్లి చేసుకోవాల్సిందేనని పట్టుబట్టారు.ఇలా పెళ్లి చేసుకోవాలని ఆమె చెప్పడంతో అందుకు నిర్మాత ఒప్పుకోలేదు.అయితే ఆమె అతని గురించి ఎంక్వయిరీ చేయగా అప్పటికే తనకు పెళ్లి జరిగి ఇద్దరు పిల్లలు ఉన్నారు అనే విషయం బయటపడటంతో ఒక్కసారిగా షాక్ అయింది.

ఆయన ఇప్పటికీ వ్యక్తి చేతిలో తాను దారుణంగా మోసపోయానని ఎలాగైనా పెళ్లి చేసుకోవాలని భావించినటువంటి ఈమె తనని పెళ్లి చేసుకోవాల్సిందేనని లేకపోతే తనతో చనువుగా ఉన్నటువంటి ఫోటోలు వీడియోలను బయట పెడతాను అంటూ బ్లాక్మెయిల్ చేశారు.

Telugu Tollywood-Movie

ఇలా ఆమె బ్లాక్ మెయిల్ చేయడంతో పెళ్ళికి ఒప్పుకుంటున్నాను అన్నట్టు నటించిన ఆ నిర్మాత ఏకంగా ఆ హీరోయిన్ ని చంపేయాలని కూడా ప్లాన్ చేశారట.ఇలా సరదాగా స్విమ్మింగ్ పూల్ లో ఇద్దరు స్లిమ్ చేస్తూ ఉండగా ఆమెను నీళ్లలోకి ముంచి గట్టిగా ఊపిరాడకుండా చేశారని ఇలా ఆమెను చంపేయాలని ప్రయత్నించిన సమయంలో ఆమె తన చేతి వేలి గోర్లతో ఆ నిర్మాత మోహన దాడి చేయడంతో ఒక్కసారిగా ఈ ప్రమాదం నుంచి బయటపడింది.అనంతరం ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆ నిర్మాత ఏకంగా నాలుగేళ్ల పాటు జైల్లో కూడా ఉన్నారు.

ఈ విషయం అప్పట్లో బాలీవుడ్ ఇండస్ట్రీలోనే కాకుండా సినీ ఇండస్ట్రీలోనే సంచలనంగా మారిన సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube