ఆ విషయంలో లావణ్య త్రిపాఠి ముందు ఉపాసన , స్నేహ రెడ్డి వేస్టేనా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో మెగా హీరోలు కూడా ఒకరని చెప్పాలి.మెగాస్టార్ చిరంజీవిని ( Chiranjeevi ) స్ఫూర్తిగా తీసుకొని ఎంతో మంది హీరోలు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ సాధించారు.

 Lavanya Tripati, Tollywood, Varun Tej, Allu Sneha, Upasana Konidela, Mega-TeluguStop.com

ఇలా ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా కొనసాగుతున్నటువంటి వారిలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్( Ramcharan Tej ) , ఐకాన్ స్టార్ అల్లు అర్జున్( Allu Arjun ) వంటి వారు కూడా ఒకరిని చెప్పాలి.ఈ ఇద్దరు హీరోలు పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు.

Telugu Allu Sneha, Chiranjeevi, Lavanya Tripati, Tollywood, Varun Tej-Movie

ఇక ఇద్దరు హీరోలు పాన్ ఇండియా స్థాయిలో సక్సెస్ అందుకోవడమే కాకుండా ప్రస్తుతం వరుస సినిమా షూటింగ్ పనులలో ఎంతో బిజీగా ఉన్నారు.ఇక ఈ హీరోలు వారి వృత్తిపరమైన జీవితంలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు.అలాగే వ్యక్తిగత జీవితంలో కూడా ఎంతో సంతోషంగా గడుపుతున్నారు.రామ్ చరణ్ ఉపాసన ( Upasana ) కామినేని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు ఇక ఈ దంపతులకు ఒక కుమార్తె కూడా జన్మించారు.

వీరిద్దరూ తమ వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా గడుపుతున్నారు.ఇక అల్లు అర్జున్ సైతం స్నేహారెడ్డి( Sneha Reddy ) ని ప్రేమించి ఎంత ఘనంగా వివాహం చేసుకున్నారు.

ఈ దంపతులకు ఇద్దరు సంతానం కాగా ఇద్దరు పిల్లలతో ఎంతో సంతోషంగా గడుపుతున్నారు.

Telugu Allu Sneha, Chiranjeevi, Lavanya Tripati, Tollywood, Varun Tej-Movie

ఇక మరికొద్ది రోజులలో మరొక హీరో కూడా కొత్త జీవితం ప్రారంభించబోతున్నారు అనే విషయం మనకు తెలిసిందే.మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ( Varun Tej ) నటి లావణ్య త్రిపాఠినీ( Lavanya Tripati )ప్రేమించి పెళ్లి చేసుకోబోతున్నారు.ఇప్పటికే వీరిద్దరి నిశ్చితార్థం కూడా ఎంతో ఘనంగా జరిగింది ఇక వీరి వివాహం నవంబర్ లేదా డిసెంబర్ నెలలో ఉండబోతుంది అంటూ వార్తలు వస్తున్నాయి.

ఇప్పటికే వీరిద్దరు కూడా తమ పెళ్లి పనులను ప్రారంభించారని చెప్పాలి.ఇకపోతే మెగా ఇంటికి కోడలుగా రాబోతున్నటువంటి లావణ్య త్రిపాఠితో పోలుస్తూ అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి రాంచరణ్ సతీమణి ఉపాసన పట్ల తేడాలు గుర్తిస్తూ వీరిద్దరి కంటే లావణ్య త్రిపాఠి ఒక విషయంలో చాలా గ్రేట్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Telugu Allu Sneha, Chiranjeevi, Lavanya Tripati, Tollywood, Varun Tej-Movie

ఉపాసన ఆరోగ్యపరంగా ఎంతో జాగ్రత్తలు తీసుకుంటారు అనే విషయం మనకు తెలిసిందే.ప్రతిదీ తన ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఆహారం తీసుకుంటూ ఉంటారు ఇక తాను డైట్ ఫాలో అవ్వడమే కాకుండా రామ్ చరణ్ కి కూడా ఇలాంటి కండిషన్స్ పెడతారని తెలుస్తోంది దాంతో రాంచరణ్ తనకి ఇష్టమైనటువంటి వాటిని తినడానికి కూడా అవకాశం లేకుండా పోయిందట ఇక సినిమా ఒత్తిడి కారణంగా ఒక పెగ్ వేసుకొని రిలాక్స్ అవ్వడానికి కూడా వీలు లేకుండా ఉపాసన కండిషన్ పెట్టారట ఇదే కోవకే స్నేహ రెడ్డి కూడా చెందుతారు.అయితే ఈమె ఉపాసన కన్నా కాస్త బెటర్ అని చెప్పాలి.అల్లు అర్జున్ ని తన ఫ్రెండ్స్ తో పార్టీలు చేసుకోవడానికి పర్మిషన్ ఇస్తారట ఇక వీరిద్దరి కన్నా లావణ్య త్రిపాఠి ఇంకా బెటర్ అని చెప్పాలి.

లావణ్య త్రిపాఠి ( Lavanya Tripati )ఫుడ్ విషయంలో ఎలాంటి కండిషన్స్ ఉండవటం ముఖ్యంగా ఇలాంటి డైట్స్ లేకుండా తనకు ఇష్టం వచ్చినవి తినడానికి ఎలాంటి కండిషన్స్ పెట్టరని తెలుస్తుంది.ఈ విషయంలో వరుణ్ తేజ్ చాలా లక్కీ అంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు.

ఇప్పుడు వరుణ్ తేజ్ ( Varun Tej ) ఎలాగైతే తన ఫుడ్ హ్యాబిట్స్ ఉన్నాయో పెళ్లి తర్వాత కూడా తాను అలాగే ఉండవచ్చు అని తనకు ఎలాంటి రెస్ట్రిక్షన్స్ పెట్టను అంటూ ఈమె చెప్పుకొచ్చారట.దీంతో వరుణ్ తేజ్ ఈ విషయంలో చాలా లక్కీ అని ఉపాసన స్నేహ రెడ్డితో పోలిస్తే ఈ విషయంలో లావణ్య ఎంతో బెటర్ అంటూ కామెంట్లో చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube