నేడు చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై ఏసీబీ కోర్టులో విచారణ

టీడీపీ అధినేత చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై ఇవాళ విజయవాడలోని ఏసీబీ కోర్టులో విచారణ జరగనుంది.స్కిల్ డెవలప్ మెంట్ కేసులో బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ఆయన తరపు న్యాయవాదులు కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.

 Hearing On Chandrababu's Bail Petition Today In Acb Court-TeluguStop.com

అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో పీటీ వారెంట్లతో పాటు సీఐడీ దాఖలు చేసిన కస్టడీ పిటిషన్లపై ఏసీబీ కోర్టులో విచారణ జరగనుంది.దాంతో పాటు ఏపీ ఫైబర్ నెట్ కేసులోనూ పీటీ వారెంట్ పై న్యాయస్థానం విచారణ చేపట్టే అవకాశం ఉందని తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube