కాలం ఎంతో మారుతున్నా, ప్రపంచం టెక్నాలజీ విషయంలో కొత్త పుంతలు తొక్కుతున్నా నేటికీ కొన్ని తెగలు, ఊర్లలో చాలా సంప్రదాయాలు పాటిస్తున్నారు.అవును, ప్రజలు ఇంకా ప్రాచీన పద్ధతులను పాటిస్తూనే ఉన్నారు.
ఇక అలాంటి పద్ధతులు వినడానికి చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంటాయి.మరీ ముఖ్యంగా పెళ్లి విషయంలో ఇలాంటి సంప్రదాయాలు ఎక్కువగా పాటిస్తుంటారు సదరు తెగవారు.
ఇప్పుడు ఇక్కడ అలాంటి ఓ తెగ గురించి మనం ఇక్కడ చర్చించుకోవలసిన అవసరం ఎంతైనా వుంది.దక్షిణ పసిఫిక్ లోని ట్రిబియాండ్ దీవుల్లో( Tribiand Islands ) పాటిస్తున్నట్టువంటి ఓ వింత ఆచారం గురించి తెలిస్తే మాత్రం ఆశ్చర్యం కలగక మానదు.
![Telugu Pacific, Strange Custom, Tribes, Young-Latest News - Telugu Telugu Pacific, Strange Custom, Tribes, Young-Latest News - Telugu](https://telugustop.com/wp-content/uploads/2023/09/Are-they-the-first-thing-that-young-people-look-for-when-they-want-to-get-marriedb.jpg)
అవును, ఇక్కడ దీవుల్లో నివాసం ఉండే కొన్ని తెగలు తమ గ్రామ పెద్దలు పూర్వ కాలంలో పెట్టిన సంప్రదాయాలు, ఆచారాలను ఇంకా గుడ్డిగా పాటిస్తున్నారు.సాధారణంగా వివాహ వేడుకలో అమ్మాయి ఏం చదువుకుంది, అందంగా వుందా లేదా, ఆస్తిపాస్తులు విషయం ఏమిటి? అనేవి చూస్తారు.అయితే ఇక్కడ తెగలోని యువకుడు అమ్మాయిని పెళ్లి చూపులు చూడటానికి వచ్చినపుడు ఆమె ఎద భాగాన్ని ముందుగా చూస్తాడట.ఆమె ఎద భాగాలు ఎంత సైజులో ఉన్నాయో అతను ముట్టుకుని చూసే అవకాశం కూడా అక్కడ కల్పిస్తారట అక్కడి పెద్దలు.
ఇక ఆమె ఎద భాగాలు( chest ) ఆయనకు నచ్చితేనే ఆ అమ్మయిని పెళ్లి చేసుకుంటాడంట.ఆమె ఎద భాగం నచ్చకపోతే నిర్మొహమాటంగా పెళ్లిని క్యాన్సిల్ చేసుకని అక్కడి నుంచి వెళ్లిపోయే హక్కు ఆ వరుడికి ఉంటుందంట.
![Telugu Pacific, Strange Custom, Tribes, Young-Latest News - Telugu Telugu Pacific, Strange Custom, Tribes, Young-Latest News - Telugu](https://telugustop.com/wp-content/uploads/2023/09/Are-they-the-first-thing-that-young-people-look-for-when-they-want-to-get-marriede.jpg)
వినడానికి విడ్డూరంగా వున్నా మీరు విన్నది నిజం.ఇంకో షాకింగ్ విషయం ఏమిటంటే ఆ అబ్బాయికి అమ్మాయితో పెళ్లికి ఒకరోజు ముందే శోభనం జరిపిస్తారట.అవును, పెండ్లి ఫిక్స్ చేసుకున్నారు కాబట్టి పెళ్లి కంటే ముందే శోభనం జరిపించేసి వారిని భార్యాభర్తలుగా ప్రకటిస్తారు అక్కడి పెద్దలు.అలా చేస్తే తమ తెగ జనాభా బాగా పెరిగి, ఆరోగ్యంగా ఉంటారనేది వారి నమ్మకం.
అందుకే అనాధి కాలంగా ఇలాంటి ఆచారాన్ని ఇక్కడి ప్రజలు పాటిస్తున్నారని వినికిడి.