తెలంగాణ ఏర్పాటుపై మోదీ వ్యాఖ్యలకు రాహుల్ కౌంటర్

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కౌంటర్ ఇచ్చారు.ఈ మేరకు ట్వీట్ చేసిన ఆయన మోదీపై మండిపడ్డారు.

 Rahul's Counter To Modi's Comments On The Formation Of Telangana-TeluguStop.com

తెలంగాణ అమరుల త్యాగాలను అవహేళన చేస్తూ ప్రధాని మోదీ మాట్లాడారని రాహుల్ గాంధీ ట్వీట్ లో పేర్కొన్నారు.మోదీ మాట్లాడిన విధానం తెలంగాణ అస్థిత్వాన్ని, ఆత్మ గౌరవాన్ని అవమానపరచడమేనని రాహుల్ గాంధీ విమర్శించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube