తెలంగాణ ఏర్పాటుపై మోదీ వ్యాఖ్యలకు రాహుల్ కౌంటర్

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కౌంటర్ ఇచ్చారు.

ఈ మేరకు ట్వీట్ చేసిన ఆయన మోదీపై మండిపడ్డారు.తెలంగాణ అమరుల త్యాగాలను అవహేళన చేస్తూ ప్రధాని మోదీ మాట్లాడారని రాహుల్ గాంధీ ట్వీట్ లో పేర్కొన్నారు.

మోదీ మాట్లాడిన విధానం తెలంగాణ అస్థిత్వాన్ని, ఆత్మ గౌరవాన్ని అవమానపరచడమేనని రాహుల్ గాంధీ విమర్శించారు.

అప్పుడేమో అలా.. ఇప్పుడేమో ఇలా.. విష్ణుప్రియ వీడియో వైరల్..