మాస్ అండ్ పవర్ఫుల్ బీట్స్ తో స్కంద కల్ట్ మామ సాంగ్..!

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో రామ్ పోతినేని( Hero Ram Pothineni ) హీరోగా యాక్షన్ డైరెక్టర్ బోయపాటి శ్రీనివాస్( Director Boyapati Srinivas ) తెరకెక్కించిన లేటెస్ట్ మోస్ట్ ఏవైటెడ్ మూవీ ”స్కంద”.ఈ సినిమాలో రామ్ సరసన మోస్ట్ హ్యాపెనింగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుండడంతో ఈ సినిమా హిట్ అవుతుంది అని కాన్ఫిడెంట్ తో ఉన్నారు.

 Ram Pothineni Skanda Cult Mama Lyrical Song, Urvashi Rautela, Ram Pothineni, Boy-TeluguStop.com

ఇక బోయపాటి అంటేనే ఫుల్ ఊర మాస్ కావడంతో యాక్షన్ ప్రేమికులంతా ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు.ఇదే యాక్షన్ తో ఇప్పటి వరకు వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ కూడా ఇదే స్థాయిలో యాక్షన్ ఎలిమెంట్స్ తో ఆకట్టుకునేలా ఉంది.

దీంతో ఈ సినిమాపై అంచనాలు మాత్రం హై రేంజ్ లో పెరిగి పోతున్నాయి.అందులోను బాలయ్యకు ‘అఖండ’ వంటి బ్లాక్ బస్టర్ అందించిన బోయపాటి రామ్ కు కూడా బ్లాక్ బస్టర్ ఇస్తాడేమో అని ఆయన ఫ్యాన్స్ సైతం ఎదురు చూస్తున్నారు.

అఖండ క్రేజ్ తో ఈ సినిమాకు ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీగానే జరిగింది.రామ్ కెరీర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటించడం కూడా ఈ సినిమాకు పాజిటివ్ వైబ్స్ వచ్చేలా చేసాయి.ఇదిలా ఉండగా ఈ రోజు ఈ సినిమా నుండి స్పెషల్ సాంగ్ ను మేకర్స్ రిలీజ్ చేయగా ఈ సాంగ్ మాస్ అండ్ పవర్ఫుల్ గా ఆకట్టు కుంటుంది.

కల్ట్ మామ సాంగ్ లో రామ్ పోతినేని సరికొత్త మేకోవర్ తో ఆకట్టుకోగా బోయపాటి మాస్ టేకింగ్ ఈ సాంగ్ లో కనిపిస్తుంది.ఇక థమన్ చాలా రోజుల తర్వాత ఈ స్పెషల్ సాంగ్ కు మంచి మాస్ మసాలా బీట్స్ అందించాడు.దీంతో ఈ సాంగ్ కంప్లీట్ అవుట్ అండ్ అవుట్ మాస్ అండ్ పవర్ ఫుల్ బీట్ లో రామ్ ఎనర్జీకి తగ్గట్టుగా ఉంది.

ఇక రామ్ కు జోడీగా ఈ సాంగ్ లో బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌటేలా చిందేసింది.ఇక ఈ సినిమాను సెప్టెంబర్ 28న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.

https://youtu.be/l6Lo0D0Zm5I
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube