మహేష్ బాబు ఒక పెద్ద రాక్షసుడు... ఫైట్ మాస్టర్స్ కామెంట్స్ వైరల్!

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి మహేష్ బాబు ( Mahesh Babu ) సినిమాలపరంగా ఎంత డెడికేషన్ చూపిస్తారో మనకు తెలిసిందే.ఏదైనా ఒక సినిమాలో నటిస్తున్నారు అంటే ఆ సినిమాకు వంద శాతం న్యాయం చేయడానికి ఈయన ఆసక్తి చూపిస్తారు.

 Fight Masters Ram Lakshman Shocking Comments On Mahesh Babu , Mahesh Babu, Ram,-TeluguStop.com

ఇలా మహేష్ బాబు ఒక యాక్షన్స్ సీన్ అయినా రొమాంటిక్ సన్నివేశమైన కూడా ఆ సీన్ లో మంచి క్వాలిటీ కంటెంట్ వచ్చేవరకు టేక్స్ తీసుకుంటూనే ఉంటారట.అయితే ఇదే విషయాన్ని ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ (Ram Laxman ) బ్రదర్ కూడా వారి వేలో మహేష్ బాబు ఒక సినిమా రాక్షసుడు అంటూ తెలియచేశారు.

Telugu Masters, Guntur Karam, Lakshman, Mahesh Babu-Movie

సినిమాల కోసం ఈయన ఒక రాక్షసుడు లాగా పని చేస్తారని సినిమాలంటే ఆయనకు అంత పిచ్చి అనే ఉద్దేశంతో ఫైట్ మాస్టర్ మహేష్ బాబు గురించి ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేశారు.అయితే వీరు మహేష్ బాబుని వారి భాషలో పొగడడం ఇక్కడ అభిమానులకు తప్పుగా అనిపించింది దీంతో మహేష్ బాబు అభిమానులు( Mahesh Babu Fans ) ఫైట్ మాస్టర్స్ పై తీవ్ర స్థాయిలో ఫైర్ అవుతున్నారు.మా సూపర్ స్టార్ ని ఇలా రాక్షసుడు అంటారా అంటూ కొందరు ఈ ఫైట్ మాస్టర్లను ట్రోల్ చేస్తున్నారు.

Telugu Masters, Guntur Karam, Lakshman, Mahesh Babu-Movie

ఇక్కడ మహేష్ బాబు సినిమాల పట్ల చూపించే డెడికేషన్ గురించి వారు మాట్లాడినప్పటికీ అభిమానులు మాత్రం తప్పుగా అర్థం చేసుకోవడంతో ఈ ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇక మహేష్ బాబు సినిమాల విషయానికొస్తే ఈయన ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ ( Trivikram Srinivas ) దర్శకత్వంలో వస్తున్నటువంటి గుంటూరు కారం ( Gunturu Kaaram ) సినిమాలో నటిస్తున్నారు.ఇక ఈ సినిమా తర్వాత రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో మహేష్ బాబు బిజీ కాబోతున్నారు.

ఇక గుంటూరు కారం సినిమా వచ్చేయడాది సంక్రాంతి పండుగకు విడుదల కాబోతుందని తెలుస్తోంది.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులను జరుపుకుంటుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube