ఆఫర్లు లేకున్నా ఈ రేంజ్ లో అందాల ఆరబోత అవసరమా?

హీరోయిన్‌ గా కెరీర్‌ ను ఆరంభించినా కూడా ప్రస్తుతం పెద్దగా ఆఫర్లు దక్కించుకోలేక పోతున్న ముద్దుగుమ్మ శ్రద్దా దాస్( Shradha das )ఈ అమ్మడు తెలుగు లో చేసిన సినిమా లు తక్కువే.అయినా కూడా ఈ అమ్మడికి దక్కిన గుర్తింపు మాత్రం ఫోటో షూట్స్ వల్లే అనడం లో సందేహం లేదు.

 Tollywood Heroine Shradha Das New Photos Goes Viral , Shradha Das , Social Media-TeluguStop.com

హీరోయిన్‌ గా ఈమెకు ఆఫర్లు లేకున్నా కూడా ఫోటో షూట్స్ కారణంగా మంచి పాపులారిటీని సొంతం చేసుకుంది.ఆకట్టుకునే రూపం తో పాటు మంచి ఫిజిక్ ఈ అమ్మడి సొంతం అంటూ మరోసారి నిరూపితం అయింది.

ఇక ఈ అమ్మడి అందాల ఆరబోత ఫోటోలు ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియా( Social media ) లో వైరల్‌ అవ్వడం మనం చూస్తూనే ఉంటాం.తాజాగా మరోసారి శ్రద్దా దాస్‌ హాట్ ఫోటో షూట్ తో రెచ్చి పోయింది.

హీరోయిన్ గా ఆఫర్లు వచ్చినా రాకున్నా కూడా అందాల విందు చేస్తూనే దూసుకు పోతుంది.ఆకట్టుకునే అందం తో పాటు నటన పరంగా ఈమె పలు సినిమా ల్లో ప్రతిభ కనబర్చింది.అయినా కూడా ఆఫర్లు మాత్రం రావడం లేదు.ఈ సమయంలో సినిమా ల్లో ఛాన్స్ లు లేకున్నా కూడా ఎందుకు ఇంతగా అందాల ప్రదర్శణ చేయడం అంటూ కొందరు ఈమెను ప్రశ్నిస్తున్నారు.

అయితే తనకు గుర్తింపు తెచ్చి పెట్టింది హాట్ ఫోటో షూట్స్.కనుక మళ్లీ మళ్లీ ఫోటో షూట్స్ తో రెచ్చి పోతాను అన్నట్లుగా ఆమె సన్నిహితుల వద్ద చెబుతూ ఉందట.

ముందు ముందు అయినా నటిగా మంచి గుర్తింపు దక్కించుకుంటాను అన్నట్లుగా ఈమె ధీమా వ్యక్తం చేసింది.సోషల్‌ మీడియా లో ఈమె ఫోటో లు వారం వారం సందడి చేస్తూనే ఉంటాయి.తాజాగా మరోసారి ఈ అమ్మడి అందాల విందుకు నెటిజన్స్ ఫిదా అయ్యేలా ఫోటో షూట్‌ ను షేర్‌ చేసి కవ్విస్తోంది.ఇలాంటి ఫోటో షూట్స్ కారణంగా( Photo shoots ) ముందు ముందు మరిన్ని ఆఫర్లు వస్తాయేమో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube