Sreeleela : శ్రీ లీలపై సంచలన వ్యాఖ్యలు చేసిన వేణు స్వామి.. ఆమెది కూడా ఆ హీరోయిన్ బ్రతుకే అంటూ?

టాలీవుడ్ యంగ్ హీరోయిన్ శ్రీలీల( sreeleela ) గురించి మనందరికీ తెలిసిందే.శ్రీలీల ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే.

 Venuswamy Un Believable Comments About Sreeleela-TeluguStop.com

ఈ ముద్దుగుమ్మ నటించినది రెండు సినిమాలే అయినప్పటికీ ప్రస్తుతం ఈమె చేతిలో దాదాపుగా పదికి పైగా సినిమాలు ఉన్నాయి.రానున్న ఆరు నెలల్లో ఈ ముద్దుగుమ్మ సినిమాలే బాక్స్ ఆఫీస్ వద్ద సందడి చేయనున్నాయి.

ఇక ఆ సంగతి పక్కన పెడితే శ్రీలీల జాతకం గురించి వేణు స్వామి చేసిన వాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.శ్రీలీల జాతకం గురించి వేణు స్వామి మాట్లాడుతూ.

శ్రీలీల జాతకం అద్భుతం.

Telugu Kollywood, Nayanthara, Sreeleela, Tollywood, Venuswamy-Movie

ఆమె లాంటి జాతకం చాలా తక్కువ మందికే మాత్రమే ఉంటుంది.అంతేకాదు శ్రీలీల జాతకం ప్రకారం ఆమె పట్టిందల్లా బంగారమే అవుతుంది అని చెప్పుకొచ్చారు వేణు స్వామి.అంతేకాదు శ్రీ లీల 2028వ సంవత్సరానికి ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరోయిన్ అవుతుందని ఆమెది మీనరాశి అని ఆమెకు రాజయోగం ఉంది అని కూడా చెప్పుకొచ్చారు.

అంతేకాకుండా ఇండస్ట్రీలో గత కొన్ని సంవత్సరాలుగా టాప్ హీరోయిన్గా ఉన్న నయనతార( Nayanthara ) జాతకంకు ఈమె జాతకం చాలా దగ్గరగా ఉంది.

Telugu Kollywood, Nayanthara, Sreeleela, Tollywood, Venuswamy-Movie

నయనతార ప్రస్తుతం ఎలాంటి క్రేజ్ తో అయితే ముందుకెళ్తుందో అలాంటి క్రేజ్ తోనే శ్రీలీల ముందుకు వెళ్లే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయని చెప్పుకొచ్చారు.ఈ వార్త సోషల్ మీడియా( Social media )లో వైరల్ అవ్వడంతో శ్రీ లీల అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.2028 అంటే ఇంకో ఐదేళ్లపాటు శ్రీలీల ఇండస్ట్రీలో హీరోయిన్గా ఒక వెలుగు జరుగుతుందని తెలుస్తోంది.ఇకపోతే శ్రీలీల ప్రస్తుతం యంగ్ హీరోల నుంచి స్టార్ హీరోల వరకు ప్రతి ఒక్కరి సినిమాలలో నటిస్తున్న విషయం తెలిసిందే.ఈమె నటించిన సినిమాలు ఎప్పుడెప్పుడు విడుదల అవుతాయా అని అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube