ఆదిపురుష్ ను మించేలా 'హనుమాన్‌'...?

యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ ( Prabhas )నటించిన హనుమాన్‌ సినిమా( Hanuman ) విషయంలో అభిమానులు తీవ్రంగా నిరుత్సాహం వ్యక్తం చేయడం జరిగింది.ఆదిపురుష్ వెయ్యి కోట్ల వసూళ్లు సాధిస్తుంది అని భావించిన సమయం లో కనీసం అందులో సగం అయినా వసూళ్లు సాధించలేదు.

 Teja Sajja Hanuman Movie Interesting Update , Prabhas, Hanuman , Adipurush ,-TeluguStop.com

దాంతో ఆదిపురుష్ వంటి సినిమా లు ముందు ముందు వస్తాయా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

Telugu Adipurush, Hanu, Hanuman, Kriti Sanon, Prabhas, Prasanth Varma, Teja Sajj

ఆదిపురుష్( Adipurush ) తో పాటు హనుమాన్ సినిమా కూడా రాబోతున్నట్లుగా ప్రకటన వచ్చింది.ముందుగా అనుకున్న ప్రకారం హనుమాన్ ఇప్పటికే విడుదల అవ్వాల్సి ఉంది.కానీ ఇప్పటి వరకు హనుమాన్ విడుదల అవ్వలేదు.

ఆ మధ్య వచ్చే ఏడాది సంక్రాంతికి సినిమా ని విడుదల చేస్తాం అన్నట్లుగా మేకర్స్ ప్రకటించారు.ఇటీవల దర్శకుడు ప్రశాంత్ వర్మ( Prasanth Varma ) మాట్లాడుతూ తాము ప్రకటించిన తేదీకి ఈసారి కచ్చితంగా సినిమా ను విడుదల చేసి తీరుతాం అన్నట్లుగా ప్రకటించాడు.

అన్ని అనుకున్నట్లుగా జరిగితే హనుమాన్‌ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకోవడం తో పాటు ఆదిపురుష్ కలెక్షన్స్ ను క్రాస్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.గ్రాఫిక్స్ ను చూసి చాలా మంది ప్రశంసలు కురిపించారు.

Telugu Adipurush, Hanu, Hanuman, Kriti Sanon, Prabhas, Prasanth Varma, Teja Sajj

టీజర్‌ లోనే అద్భుతంను ఆవిష్కరించిన దర్శకుడు సినిమా లో ఏ స్థాయి లో సన్నివేశాలను చూపించి ఉంటాడో అర్థం చేసుకోగలము అన్నట్లుగా నెటిజన్స్‌ మాట్లాడుకుంటున్నారు.తప్పకుండా ఈ సినిమా భారీ బ్లాక్ బస్టర్ అన్నట్లుగా నిలుస్తుందనే నమ్మకం వ్యక్తం అవుతోంది.ఆదిపురుష్ ఒక పౌరాణిక నేపథ్యం లో రూపొందింది.కానీ హనుమాన్‌ సినిమా అలా కాదు.ఒక విభిన్నమైన మంచి ఫాంటసీ కథ తో రూపొందినట్లుగా పేర్కొన్నారు.కనుక ముందు ముందు రావణ్‌ సినిమా గురించి మరింతగా మాట్లాడుకునే రోజులు వస్తాయి అంటున్నారు.

ఈ నెల నుండే ప్రమోషన్ కార్యక్రమాలు మొదలు పెట్టబోతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube