విజయవాడ: చంద్రబాబు హౌస్ కస్టడీ పిటీషన్ తిరస్కరణ.సిఐడి వాదనలతో ఏకీభవించిన ఏసీబీ కోర్ట్.
పొన్నవోలు సుధాకర్ రెడ్డి, AAG కామెంట్స్.CRPC 167 ప్రకారం రెండు కస్టడీలు మాత్రమే ఉంటాయి.
రాజమండ్రి జైల్లో అన్ని రకాల సౌకర్యాలు కల్పించాం.
చంద్రబాబు ఉండే ప్రదేశం ఒక కోట లాగా తయారుచేసాం.
న్యాయమూర్తి మా వాదనలు పరిగణనలోకి తీసుకున్నారు.ఏదైనా లోపం ఉందని చెబితే సరిదిద్దుతాం.
క్వాష్ పిటీషన్ పై రేపు విచారణ జరుగుతుంది.







