8 నెలల చిన్నారి నివేదకు ఊపిరితిత్తులలో నీరు రావడం వల్ల సిరిసిల్ల( Sircilla ) నుండి నిన్న నీలోఫర్ హాస్పిటలుకు తీసుకెళ్లినట్లు అమ్మాయి తండ్రి పులి రవి తెలిపారు.కోనరావుపేట మండలం కనగర్తి గ్రామానికి చెందిన పులి రవి నిర్మల కు ఇద్దరు కూతుళ్లు.
వీరి కూలీ పని చేస్తేనే పొట్టగడవని పరిస్థితి.
వారి చిన్న కూతురు నివేద వయస్సు: 8 నెలలు ఆరోగ్యంబాగా లేక ఇబ్బంది పడుతుండటంతో సిరిసిల్లలోని ఓ ప్రయివేట్ ఆసుపత్రికి తీసుకుని వెళితే వైద్యులు పాపని పరీక్షించి శ్వాసకోశ సంబంధమైన సమస్య నిమోనియా( Pneumonia )తో బాధపడుతుందని ఆక్సిజన్ అందించాలని మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్( Hyderabad ) లోని ఆసుపత్రికి తీసుకెళ్లాలని చెప్పడంతో పాప ట్రీట్మెంటుకు, ఆక్సీజన్, మందులకు కూడా డబ్బులేని పరిస్థితుల్లో ఉన్నామని ఎవరైనా దాతలు మంచిమనసుతో ఆర్థికసాయం అందించి నాకూతురి ప్రాణాలు కాపాడాలని చిన్నారి తల్లిదండ్రులు వేడుకుంటున్నారు.దాతలు తమకుతోచిన విరాళాలుఅందిస్తే ట్రస్టు ద్వారా మరికొంతకలిపి ఆ కుటుంబానికి తోబుట్టువులా నిలవాలని వేడుకుంటున్నారు.
ట్రస్ట్ Phone pay 8985588060కు గాని google pay 9246939388 నంబరుకు గాని అందించగలరని మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కోరుతున్నాము
.