బాత్రూంలో పొరపాటున కూడా ఈ వస్తువులను ఉంచకండి..!

ప్రస్తుత సమాజంలో చాలా మంది ప్రజలు ఎంత కష్టపడి పని చేసిన తము సంపాదించిన డబ్బు వారి దగ్గర ఎక్కువ రోజులు ఉండడం లేదు.దానికి ముఖ్య కారణం వాస్తు దోషాలు( Vastu Doshas ) అని నిపుణులు చెబుతున్నారు.

 Don't Put These Items In The Bathroom By Mistake , Vastu Doshas , Experts , B-TeluguStop.com

అలాగే చాలా మంది ప్రజలు ఇంటిని వాస్తు ప్రకారమే నిర్మించుకుంటారు.కానీ బాత్రూం ( Bathroom )విషయంలో వాస్తును అస్సలు పట్టించుకోరు.

ఎందుకంటే బాత్రూం లో కొన్ని రకాల వస్తువులను ఉంచడం వల్ల కూడా వాస్తు దోషాలు ఏర్పడతాయి.ముఖ్యంగా చెప్పాలంటే బాత్రూంలో కుండలు లేదా లోహంతో చేసిన వాటిని ఎప్పుడూ ఉంచకూడదు.

అలా ఉంచితే చాలా రకాల వాస్తు దోషాలు ఏర్పడతాయి.

Telugu Bath, Energy, Vastu, Vastu Doshas, Vastu Tips-Telugu Raasi Phalalu Astrol

అలాగే నీటి కులాయి ఆగ్నేయ దిశలో ( Vastu Tips )అసలు ఉండకూడదు.ఇది ఇంట్లోకి ప్రతికూల శక్తిని ఆకర్షిస్తుంది.అలాగే బాత్రూం లో చిన్న లేదా పెద్ద అద్దాలను అసలు పెట్టకూడదు.

అంతే కాకుండా బాత్రూం ఎప్పుడూ కూడా ఈశాన్య దిశలో అసలు ఉండకూడదు.అలాగే నైరుతి దిశలో కూడా ఉండకూడదు.

ఇంకా చెప్పాలంటే స్నానం చేసే ప్రదేశం, మరుగు దొడ్లు ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. స్నానం ( Bath )చేసే ప్రదేశం ఎంతో పవిత్రంగా ఉండాలి.

కాబట్టి అందులో చెత్తాచెదారాలను అస్సలు ఉంచకూడదు.అలాగే బాత్రూం ఇంట్లో అతి ముఖ్యమైన ప్రదేశం కాబట్టి ఇది ఉత్తర దిక్కున ఉండేలా చూసుకోవాలి.

Telugu Bath, Energy, Vastu, Vastu Doshas, Vastu Tips-Telugu Raasi Phalalu Astrol

అయితే బాత్రూం శుభ్రంగా మరియు చక్కగా ఉండేలా ఎప్పుడూ చూసుకోవాలి.వాస్తు ప్రకారం ఎట్టి పరిస్థితులలోనూ మెట్ల క్రింద బాత్రూం నిర్మించకూడదు.దీన్ని సరైన దిశలోనే నిర్మించడానికి ప్రయత్నించాలి.అన్నీ షాంపులను మరియు సబ్బులను ఒకే చోట ఉంచకూడదు.బాత్రూం ఫ్లోర్ ను ఎక్కువగా మెరిసేలా అసలు చేయకూడదు.ఇంకా చెప్పాలంటే బాత్రూం గోడలకు సముద్రపు రంగును అసలు ఉపయోగించకూడదు.

వాస్తు నియమాలను కచ్చితంగా పాటిస్తే ఆర్థిక సమస్యల నుంచి త్వరగా బయటపడవచ్చు.లేదంటే ఎన్నో రకాల ఆర్థిక సమస్యలను( Financial problems ) ఎదుర్కోవాల్సి వస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube