టాలీవుడ్ ఇండస్ట్రీ ఖ్యాతిని మరింత పెంచిన నవీన్ పొలిశెట్టి.. ఇతని యాక్టింగ్ స్కిల్స్ కు ఫిదా అవ్వాల్సిందే!

తక్కువ సినిమాలే చేసినా టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న హీరోలలో నవీన్ పొలిశెట్టి ( ( Naveen polishetty ) )ఒకరు.ఏజెంట్‌ సాయి శ్రీనివాస ఆత్రేయ, జాతిరత్నాలు, మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి ( Miss Shetty Mr Polishetty )సినిమాలతో హ్యాట్రిక్ విజయాలను అందుకున్నారు.

 Naveen Polishetty Great Acting Skills Details Here Goes Viral In Social Media ,-TeluguStop.com

ఈ సినిమాలు కమర్షియల్ గా కూడా మంచి లాభాలను అందించడం గమనార్హం.ఈ సినిమాల సక్సెస్ లో నవీన్ యాక్టింగ్ అద్భుతంగా ఉంటుంది.

Telugu Saisrinivasa, Anushka Shetty, Jathi Ratnalu, Tollywood-Movie

తనకు మాత్రమే సొంతమైన కామెడీ టైమింగ్ తో నవీన్ అభిమానులకు మరింత దగ్గరవుతున్నారు.నవీన్ పొలిశెట్టి తన టాలెంట్ తో టాలీవుడ్ ఇండస్ట్రీ ఖ్యాతిని మరింత పెంచారు.నవీన్ పొలిశెట్టి రెమ్యునరేషన్ కూడా వరుస విజయాలతో పెరిగిందని తెలుస్తోంది.మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాలో హీరోగా నవీన్ కాకుండా మరొకరు నటించి ఉంటే సినిమా భారీ హిట్ అయ్యేది కాదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

Telugu Saisrinivasa, Anushka Shetty, Jathi Ratnalu, Tollywood-Movie

టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించి నవీన్ పొలిశెట్టి ( Naveen polishetty )నిజంగా జాతిరత్నం అని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.నవీన్ పొలిశెట్టి ఎలాంటి సీన్ లో నటించినా ఆ సీన్ కు పూర్తిస్థాయిలో న్యాయం చేస్తారు.నవీన్ పొలిశెట్టి ఇతర భాషల్లో కూడా భారీ స్థాయిలో సక్సెస్ సాధించాలని అభిమానులు కోరుకుంటున్నారు.నవీన్ పొలిశెట్టికి సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతోంది.కెరీర్ తొలినాళ్లలో నవీన్ పొలిశెట్టి ఎన్నో కష్టాలను అనుభవించి ఈ స్థాయికి చేరుకున్నారు.నవీన్ పొలిశెట్టి సరైన ప్రాజెక్ట్ లను ఎంచుకుంటే టైర్1 స్థాయికి ఎదగడం గ్యారంటీ అని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

నవీన్ పొలిశెట్టి ఎంత ఎదిగినా ఒదిగి ఉంటూ ఫ్యాన్స్ కు మరింత దగ్గరవుతున్నారు.సినిమా సినిమాకు ఈ హీరో క్రేజ్ పెరుగుతోంది.

నవీన్ పొలిశెట్టిని అభిమానించే అభిమానుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube