స్పష్టమైన ఆధారాలతోనే చంద్రబాబును సీఐడీ అరెస్ట్ చేసింది ఇది రాత్రికి రాత్రి జిగింది కాదు అసలు విషయం చెప్పకుండా టీడీపీ( TDP ) తప్పుడు ప్రచారం చేస్తోంది ఆర్థిక నేరాల్లో నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదు 2017-18లోనే జీఎస్టీ డీఐజీ నేతృత్వంలోనే బాబు( Chandrababu Naidu ) హయాంలో రిలీజ్ చేసిన రూ.370 కోట్లలో రూ.241 కోట్లు దారిమళ్లాయని గుర్తించింది దబాయించి బాబు చేసిన తప్పుల నుంచి బయటపడాలనుకుంటే కుదరదు ప్రజల కళ్లు గప్పి చంద్రబాబు మాయా ప్రపంచం చూపించి.అసలు విషయాన్ని దాచేశారు డిజైన్ టెక్ కంపెనీకి మళ్లించిన రూ.370 కోట్లు వివిధ షెల్ కంపెనీల ద్వారా మరలా బాబుకు చేరాయ తేదీలేని ఎంవోయూ కుదుర్చుకున్నారు ఇది వంద శాతం అప్పటి ప్రభుత్వ ఎయిడెడ్ స్కామ్ సీమెన్స్ సంస్థ పేరు వాడుకుని అవినీతికి పాల్పడ్డారు ఈ స్కాం సుష్టికర్త చంద్రబాబే అని విచారణలో బయటపడుతుంది లేని ప్రాజెక్ట్ ను ఉన్నట్టుగా సృష్టించారు కానీ ఇదంతా చంద్రబాబు నాయుడుకి తెలుసు, అరెస్ట్ చేస్తారని తెలిసి ముందుగానే గ్రౌంగ్ ప్రిపేర్ చేసుకున్నారు కాది అన్యాయం, దారుణం నోటీసులు లేకుండా అరెస్టు చేస్తున్నారి చంద్రబాబు నాయుడు అంటున్నారు09.12.2021లో ఎప్ ఐఆర్ నమోదైంది, దీని ఆధారంగానే సీఐడీ సిట్ చాలా మందిని అరెస్టులు చేసింది ఈడీ,సీఐడీ పెట్టిన కేసులు, అరెస్టు చూస్తుంటే… జగన్ పాలనలో ఎంత స్వచ్చందంగా ఈ సంస్ధల పని చేస్తున్నాయో స్పష్టంగా అర్దమవుతోంది.
స్కిల్ డెవలప్ మెంట్( Skill development ) కేసులో అన్ని ఆధారాల ఉన్నాయి కాబట్టే దర్యాప్తు సంస్ధ ఈ చర్యకు పూనుకుంది టీడీపీ నేతలు కన్యూప్ చేస్తున్నారు కాబాట్టే మేం దానికి ప్రజలకు వివరణ ఇస్తున్నాం చంద్రబాబు విషయంలో ఎలాంటి కక్ష్య సాధింపు లేదు ఆధారాలను బట్టి దర్యాప్తు సంస్థలు చర్యలు చేపడుతున్నాయి చంద్రబాబు అరెస్టుకు రాజకీయాలతో సంబంధం లేదు తాను అరెస్ట్ అవుతున్నానని చంద్రబాబు దబాయించారు సింపతీ వస్తుందని చంద్రబాబు కోరుకుంటున్నారు స్కామ్ జరిగిన మాట వాస్తవం కాదా? అవినీతి జరగలేదని చంద్రబాబు నిరూపించుకోవాలి కక్ష సాధింపులకు పాల్పడాల్సిన అవసరం మాకు లేదు
.






