చంద్రబాబు వేల కోట్ల దోపిడీకి పాల్పడ్డారు..: ఎంపీ నందిగం సురేశ్

టీడీపీ అధినేత చంద్రబాబుపై ఎంపీ నందిగం సురేశ్ విమర్శలు గుప్పించారు.చంద్రబాబుకు ఆయన భవిష్యత్ అర్థం అయినట్లుందన్నారు.

 Chandrababu Has Committed A Robbery Of Thousands Of Crores..: Mp Nandigam Suresh-TeluguStop.com

అందుకే ఐటీ నోటీసుపై సమాధానం చెప్పకుండా దొంగలా తిరుగుతున్నారని విమర్శించారు.

రూ.118 కోట్లే కాదు అమరావతిలో చంద్రబాబు వేల కోట్లు దోపిడీ చేశారని ఎంపీ నందిగం ఆరోపించారు.ఈ అంశంపై దత్తపుత్రుడు, సీపీఐ ఎందుకు మౌనంగా ఉందని ప్రశ్నించారు.

చంద్రబాబు, లోకేశ్, పవన్ ఎవరి వాటాలు ఎంతో బయటపెట్టాలని పేర్కొన్నారు.చంద్రబాబు జైలుకు వెళ్తే నిజాలు బయటకు వస్తాయని తెలిపారు.

తమ వైపు నుంచి సీఐడీ విచారణ జరుగుతుందని వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube