సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా ప్రచారంలో దూసుకుపోతున్న ఆది శ్రీనివాస్!

రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మామిడిపల్లి గ్రామంలో గడపగడపకు కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంలో భాగంగా ఆది శ్రీనివాస్ ఆధ్వర్యంలో రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని విస్తృత ప్రచారం నిర్వహించారు.బడుగు బలహీనల వర్గాల పార్టీ కాంగ్రెస్ పార్టీ రైతులకు న్యాయం జరగాలన్న లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని ఆయన అన్నారు.

 Adi Srinivas Is Campaigning For The General Elections, Adi Srinivas , Gadapa Gad-TeluguStop.com

ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు షేక్ ఫిరోజ్ పాషా, జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షులు కేతిరెడ్డి జగన్మోహన్ రెడ్డి,

జిల్లా కార్యదర్శి కచ్చకాయల ఎల్లయ్య, నాలుక సత్యం, బైరగోని నందు, ప్రకాష్ నాయక్, గ్రామ అధ్యక్షులు నంద్యడపు సాగర్, ఎల్లాల రామ్ రెడ్డి, శ్రీనివాస్,ప్రేమ్చంద్ జూకంటి మల్లేశం, శాసన మల్లేశం, తీపి రెడ్డి వేణు రెడ్డి, రాజిరెడ్డి, అమృత రావు, శ్రీనివాస్,అబ్దుల్,నరేష్, ఉస్మాన్, బుర్ర రాజేశం, బడుగు మల్లయ్య,సాగర్,బాలయ్య, రాజు గ్రామ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube