టాలీవుడ్ ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్గా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి వారిలో నటి తమన్న( Tamannah )ఒకరు.తెలుగులో హ్యాపీడేస్ సినిమాతో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి అనంతరం వరుసగా సినిమా అవకాశాలను అందుకునే టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో బిజీగా మారిపోయారు.
ఈమె టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి స్టార్ హీరోలందరి సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు.

ఈ విధంగా తమన్న తెలుగు తమిళ భాష చిత్రాలలో నటిస్తూ గత దశాబ్దరణ పైగా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతూనే ఉన్నారు.ఇప్పటికీ ఈమె వరుస సినిమా అవకాశాలను అందుకొని కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు.ప్రస్తుతం తమన్న సినిమాలు మాత్రమే కాకుండా వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే.
తాజాగా ఈమె లస్ట్ స్టోరీస్2 ( Lust Stories 2 )ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.ఈ సిరీస్ మంచి సక్సెస్ అందుకుంది అయితే ఇందులో తమన్నా కాస్త బోల్డ్ సీన్స్ కూడా చేసిన సంగతి తెలిసిందే.

ఇక ఈ మధ్యకాలంలో తమన్న ఇలాంటి రొమాంటిక్ సన్నివేశాలలో నటించడానికి ఏమాత్రం నో చెప్పడం లేదు ఇలా ఎప్పటికప్పుడు మనల్ని మనం మార్చుకుంటూ కెరియర్లో ముందుకు సాగగలమని కొన్నిసార్లు కొన్ని హద్దులు చెరిపేయాలి అంటూ కూడా తనపై వచ్చిన విమర్శలకు స్పందించే క్లారిటీ ఇచ్చారు ఇలా తమన్న ఈ మధ్యకాలంలో గ్లామర్ షో చేయడంతో తాజాగా ఈ విషయంపై ఫిల్మ్ జర్నలిస్టు, నటుడు బయిల్వాన్ రంగనాథన్( Bayilvan Ranganathan )సంచలన కామెంట్స్ చేశాడు.

తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి సెలెబ్రెటీల గురించి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.తాజాగా లస్ట్ స్టోరీస్ 2, జీ కర్దా వెబ్ సిరీసుల్లో( Jee Karda )ని బెడ్ రూమ్ సన్నివేశాల్లో తమన్నా నటనపై మాట్లాడారు.లస్ట్ స్టోరీస్ 2లో తమన్నా చేసిన ముద్దు సన్నివేశాన్ని 6 నిమిషాల పాటు అటూ ఇటూ చూపించారు.
సాధారణంగా తమన్న ఒక్కో సినిమాకు ఆరు కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకుంటుంది అయితే ఈ వెబ్ సిరీస్ లలో ఇలాంటి సీన్స్ చేయడానికి అదనంగా రెండు కోట్లు తీసుకున్నారని తెలిపారు.ఇలా అదనంగా రెండు కోట్ల రెమ్యూనరేషన్( Tamannaah Remuneration ) ఇస్తే ఆమె అన్ని చూపించడానికి కూడా సిద్ధంగా ఉంది అంటూ హీరోయిన్ తమన్నా పై సంచలన వ్యాఖ్యలు చేశారు.
ప్రస్తుతం ఈయన చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.







