ఖమ్మం సిటీకి రెండు వైపులా గోడ..: మంత్రి పువ్వాడ

ఖమ్మం జిల్లాను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నామని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు.ఈ మేరకు ఇప్పటికే జిల్లా అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ రూ.2 వేల కోట్లు కేటాయించారని తెలిపారు.

 A Wall On Both Sides Of Khammam City..: Minister Puvvada-TeluguStop.com

ఖమ్మం సిటీకి రెండు వైపులా గోడ నిర్మాణం చేపడుతున్నామని మంత్రి పువ్వాడ అజయ్ వెల్లడించారు.

దీంతో ఎంత పెద్ద వరదలు సంభవించినా ఇబ్బంది ఉండదని పేర్కొన్నారు.అదేవిధంగా జిల్లాలో మూడు చెక్ డ్యాంలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

దాంతో పాటు మున్నేరులో 365 రోజులు నీరు ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు.ఈ క్రమంలోనే మున్నేరుకు కేసీఆర్ రూ.900 కోట్లు కేటాయించారని మంత్రి పువ్వాడ అజయ్ తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube