సోనియా గాంధీకి స్వల్ప అస్వస్థత..!

కాంగ్రెస్ అగ్ర నాయకురాలు, పార్లమెంటరీ పార్టీ ఛైర్ పర్సన్ సోనియాగాంధీ స్వల్ప అస్వస్థతతకు గురయ్యారని తెలుస్తోంది.ఈ మేరకు ఆమెను ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

 Sonia Gandhi Is Slightly Unwell..!-TeluguStop.com

స్వల్ప జ్వరంతో సోనియాగాంధీ బాధ పడుతున్నారని, ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.కాగా ఈ సంవత్సరంలో సోనియా ఇప్పటికే రెండుసార్లు ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే.

ఆగస్ట్ 31న ముంబైలో నిర్వహించిన ఇండియా కూటమి సమావేశంలో పాల్గొన్న ఆమె అంతలోనే అస్వస్థతకు గురికావడంతో కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన చెందుతున్నారని తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube