టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు మరో డీఏ..!

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మరో కీలక నిర్ణయం తీసుకుంది.తమ ఉద్యోగులకు మరో విడత డీఏ (కరువు భత్యం) ఇవ్వాలని నిర్ణయించింది.

 Another Da For Tsrtc Employees..!-TeluguStop.com

ఈ మేరకు జనవరి నుంచి ఇవ్వాల్సి ఉన్న ఐదు శాతం డీఏను సిబ్బందికి మంజూరు చేస్తున్నట్లు తెలిపింది.అదేవిధంగా ఈనెల వేతనంతో కలిపి డీఏను ఉద్యోగులకు చెల్లించనున్నట్లు సంస్థ ఎండీ సజ్జనార్ వెల్లడించారు.

పెండింగ్ లో ఉన్న ఎనిమిదవ డీఏను ఉద్యోగులకు మంజూరు చేయాలని సంస్థ నిర్ణయించిందని పేర్కొన్నారు.ఈ క్రమంలో ఆర్టీసీ ఉద్యోగులు బాగా పని చేస్తున్నారని ప్రశంసించిన ఆయన పెండింగ్ బకాయిలను కూడా త్వరలోనే ఇచ్చేందుకు యాజమాన్యం ప్రయత్నిస్తోందని స్పష్టం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube