నువ్వు నా తమ్ముడివైనందుకు గర్వంగా ఉంది.. పవన్ పై చిరంజీవి ప్రేమకు ఫిదా కావాల్సిందే!

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) గురించి మనందరికీ తెలిసిందే.పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్నారు.

 Celebrities Wishes To Pawan Kalyan On His Birthday, Pawan Kalyan, Birthday, Chir-TeluguStop.com

ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు రాజకీయాలలో ఫుల్ యాక్టీవ్ గా గడుపుతున్నారు.ఒకవైపు రాజకీయాలు మరొకవైపు సినిమాలతో క్షణం కూడా తీపి లేకుండా గడుపుతున్నారు పవర్ స్టార్.

ఇక ఆ సంగతి అటు ఉంచితే నేడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు అన్న విషయం మనందరికీ తెలిసిందే.

Telugu Chiranjeevi, Pawan Kalyan, Tollywood-Movie

దీంతో రాజకీయ నాయకులు( Politicians ) సెలబ్రిటీలు అభిమానులు, నెటిజన్స్ పవర్ స్టార్ కి పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు.దీంతో సోషల్‌ మీడియాలో పవన్‌కు సంబంధించిన హ్యాష్ ట్యాగ్‌లు ట్రెండింగ్‌లో ఉన్నాయి.పవన్‌తో ఉన్న అనుబంధాన్ని పంచుకుంటూ నటీనటులు ఆయనతో గతంలో దిగిన ఫొటోలను షేర్ చేస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే మెగాస్టార్‌ చిరంజీవి ( Megastar Chiranjeevi )ఒక అరుదైన ఫొటోను షేర్‌ చేశారు.జనహితమే లక్ష్యంగా, వారి ప్రేమే ఇంధనంగా నిరంతరం సాగే నీ ప్రయాణంలో, నీ ఆశయాలు సిద్ధించాలని ఆశిస్తూ, ఆశీర్వదిస్తున్నాను.

Telugu Chiranjeevi, Pawan Kalyan, Tollywood-Movie

ఉన్నత భావాలు, గొప్ప సంకల్పాలు ఉన్న ఈ జన హృదయ సేనాని.నా తమ్ముడైనందుకు గర్విస్తున్నాను.పుట్టినరోజు శుభాకాంక్షలు కల్యాణ్‌ బాబూ అని రాసుకొచ్చారు మెగాస్టార్ చిరంజీవి.అయితే ప్రస్తుతం అందుకు సంబంధించిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజెన్స్ ఆ ట్వీట్ ని చూసి రకరకాలుగా కామెంట్లు చేయడంతో పాటు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

మీరు సాయి ధరంతేజ్ కూడా పవన్ కళ్యాణ్ కి విషెస్ చెబుతూ.నా గురువు, చిన్న మామయ్యకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.నాకు మాత్రమే కాదు.కొన్ని లక్షల మందికి మార్గదర్శకుడిగా ఉన్నందుకు ధన్యవాదాలు అని రాసుకొచ్చారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube